• Home » Raja Singh

Raja Singh

  Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: 500 నోటుపై రాముడి ఫొటో ముద్రించండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యూరప్‌లోని కొన్ని దేశాలు కరెన్సీపై హిందు దేవతల ఫొటోలు ఉన్నాయని గుర్తుచేశారు.

Raja Singh: ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్..

Raja Singh: ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్..

హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... ‘ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని’ సవాళ్లు విసిరారు.

Maharashtra: బీజేపీ ఎమ్మెల్యేలు నితేష్ రాణా, రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్

Maharashtra: బీజేపీ ఎమ్మెల్యేలు నితేష్ రాణా, రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్

షోలాపూర్‌ లో జరిగిన హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే, పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జైల్ రోడ్ స్టేషన్ అధికారులు తెలిపారు. రాజేంద్ర చౌక్, కన్నా చౌక్ మధ్య శనివారంనాడు హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు.

MLA Rajasingh: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం

MLA Rajasingh: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం

Telangana: ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఆయన అభ్యంతరం తెలిపారు.

Hyderabad: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: బీజేపీ

Hyderabad: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: బీజేపీ

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Rajasingh: ప్రమాణ స్వీకారం చేయనంటున్న రాజాసింగ్.. కారణమిదే

Rajasingh: ప్రమాణ స్వీకారం చేయనంటున్న రాజాసింగ్.. కారణమిదే

Telangana:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. రేపు ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చే క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

Telangana Results: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.

Rajasingh: CEO వికాస్‌రాజ్‌ను కలిసిన రాజాసింగ్

Rajasingh: CEO వికాస్‌రాజ్‌ను కలిసిన రాజాసింగ్

CEO వికాస్‌రాజ్‌ను బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ ( Rajasingh ) కలిశారు.

 BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంట్లో ఆయుధాలు...?

BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంట్లో ఆయుధాలు...?

ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(BJP MLA Rajasingh) ఆయుధ పూజ చేయడంపై మంగళ్‌హాట్‌

తాజా వార్తలు

మరిన్ని చదవండి