• Home » Raja Singh

Raja Singh

Raja Singh Resignation Reaction: నా రాజీనామా అందుకోసం కాదు.. రాజాసింగ్ ట్వీట్

Raja Singh Resignation Reaction: నా రాజీనామా అందుకోసం కాదు.. రాజాసింగ్ ట్వీట్

Raja Singh Resignation Reaction: దేశ సేవ, హిందుత్వాన్ని రక్షించేందుకు 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినట్లు రాజాసింగ్ తెలిపారు. బీజేపీ తనకు మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని గుర్తుచేశారు.

Raja Singh Resignation Accepted: రాజాసింగ్ రాజీనామా లేఖను ఆమోదించిన జేపీ నడ్డా

Raja Singh Resignation Accepted: రాజాసింగ్ రాజీనామా లేఖను ఆమోదించిన జేపీ నడ్డా

Raja Singh Resignation Accepted: రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.

BJP: రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్‌!

BJP: రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్‌!

పార్టీ రాష్ట్ర ముఖ్యులపై ఆరోపణలు గుప్పిస్తూ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.

BJP: కమల దళపతి రాంచందర్‌రావు

BJP: కమల దళపతి రాంచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

MLA Raja Singh: బీజేపీ అధ్యక్ష పదవి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

MLA Raja Singh: బీజేపీ అధ్యక్ష పదవి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఈ అధ్యక్ష పదవి అడుగుతానని అన్నారు. అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది వాళ్ల ఇష్టమని రాజాసింగ్ పేర్కొన్నారు.

BJP MLA Raja Singh: కాళేశ్వరంపై మా నిర్ణయమిదే.. రాజాసింగ్ హాట్ కామెంట్స్

BJP MLA Raja Singh: కాళేశ్వరంపై మా నిర్ణయమిదే.. రాజాసింగ్ హాట్ కామెంట్స్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఏటీఎం లాగా బీఆర్ఎస్ నేతలు వాడుకున్నది వాస్తవం కాదా అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెప్పిన మాటలే తమ స్టాండ్ అని రాజాసింగ్ ప్రకటించారు.

TG News: సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రాజా సింగ్

TG News: సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రాజా సింగ్

Raja Singh: తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

Raja Singh: కిషన్‌రెడ్డి గారూ.. కొంచెం సమయమివ్వండి

కిషన్‌రెడ్డి గారూ.. మాకు కొంచెం సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. నేను, మన పార్టీ సహచరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి, సమస్యలను వెల్లడించడం ద్వారా పరస్పర నమ్మకం, స్పష్టతను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.

Raja Singh:  కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేదే తన లక్ష్యమని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ఘాటించారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. వ్యక్తిగత విభేదాలను విడిచి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ కోరారు. తన ఉద్దేశ్యం ఎప్పుడూ సరళంగా, నిష్కల్మషంగా ఉందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి