• Home » Rain Alert

Rain Alert

Rain Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం..

Rain Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం..

Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Visakhapatnam: నేడు అల్పపీడనం

Visakhapatnam: నేడు అల్పపీడనం

పశ్చిమ బెంగాల్‌, దానికి ఆనుకుని బంగ్లాదేశ్‌లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

Srisailam Reservoir: జూన్‌ ముగుస్తున్నా చినుకు కోసం చింతే

Srisailam Reservoir: జూన్‌ ముగుస్తున్నా చినుకు కోసం చింతే

నైరుతి ముందే వచ్చేసింది. మే నెలలో వర్షాలు దంచికొట్టాయి. తీరా జూన్‌ నెల వచ్చేసరికి ముఖం చాటేశాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకున్న రైతులు.. వర్షాలు కురిస్తే నారుమళ్లు పోసుకుందామని చూస్తున్నారు.

Rainfall Alert: ఎట్టకేలకు కదిలిన నైరుతి

Rainfall Alert: ఎట్టకేలకు కదిలిన నైరుతి

సుమారు 19 రోజులపాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాలో పలు ప్రాంతాలు.. కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.

 Rain Alert: నేడు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు

Rain Alert: నేడు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 Rain Alert: నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

Rain Alert: నేడు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, మరఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా...

Weather Report: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Report: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Weather Report: ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Update: 48 గంటల్లో నైరుతిలో కదలిక

Weather Update: 48 గంటల్లో నైరుతిలో కదలిక

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

Weather Forecast: నేడో, రేపో నైరుతిలో కదలిక..

Weather Forecast: నేడో, రేపో నైరుతిలో కదలిక..

దాదాపు రెండు వారాల విరామం తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుంది. గత నెల 29వ తేదీ తర్వాత నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే వాతావరణం నెలకొంది.

Visakhapatnam Heatwave: రుతుపవనాల మందగమనం

Visakhapatnam Heatwave: రుతుపవనాల మందగమనం

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ నాలుగు రోజుల నుంచి మందగించాయి. కోస్తా ప్రాంతంలో వేడి వాతావరణం కొనసాగుతూ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు పెరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి