Home » Railway News
Railway Line Project: ఏపీకి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
హైదరాబాద్ నగరవాసులకు రైల్వే మంత్రి తీపికబురు చెప్పారు. ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్)విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ప్రకటించారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను నెక్కల్లు-పెదపరిమి వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (విశాఖపట్నం-లింగంపల్లి) రైళ్లు ఈ నెల 25 నుండి చర్లపల్లి-అమ్ముగుడ-సనత్‌నగర్ మీదుగా ప్రయాణాలు ప్రారంభిస్తాయని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
Rishikesh to Karnaprayag rail line: రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంటుంది. ఈ రైలు మార్గం ఎక్కువగా టన్నెళ్ల రూపంలో ఉంటుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు ఈ టన్నెళ్లలో ప్రయాణిస్తూ థ్రిల్ పొందొచ్చు.
Railways: రైళ్లలో ప్రయాణం చేయని వ్యక్తులు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ను తప్పని సరిగా తీసుకోవాలి. ఫ్లాట్‌ఫామ్ టికెట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్‌ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..
ఆయా రైళ్లు సదరు రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరతాయని పేర్కొంది. ఆ రైళ్లు వెళ్లే మార్గాల్లో వాటి స్టాపేజీలు యధాతథంగా ఉంటాయని ఎస్‌సీఆర్ సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
తూర్పు కోస్తా రైల్వే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 259.254 మిలియన్ టన్నుల సరకు రవాణాతో కొత్త రికార్డు నెలకొల్పింది. గత సంవత్సరంతో పోల్చితే 3.034 మిలియన్ టన్నులు అధికంగా రవాణా చేసి రైల్వేలో అగ్రస్థానంలో నిలిచింది