• Home » Railway News

Railway News

 Stampede Incident..  రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా పలువురు క్షతగాత్రులు హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.

‘ఎల్‌హెచ్‌బీ’లతో మరిన్ని రైళ్లు

‘ఎల్‌హెచ్‌బీ’లతో మరిన్ని రైళ్లు

ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్న లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌(ఎల్‌హెచ్‌బీ) ప్యాసింజర్‌ బోగీలను ఇకపై మరిన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.

Railway Station: న్యూఢిల్లీ  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట 15 మంది మృతి..

Railway Station: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట 15 మంది మృతి..

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15మంది చనిపోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Railway Station: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’ కూల్చివేత

Railway Station: ‘సికింద్రాబాద్‌ స్టేషన్‌’ కూల్చివేత

నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.

Secunderabad: ఐకానిక్‌ భవనం.. ఇక మాయం

Secunderabad: ఐకానిక్‌ భవనం.. ఇక మాయం

నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.

Railway Tickets: కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే ఆన్‌లైన్ టిక్కెట్స్ ఎందుకు ఎక్కువ రేటు.. మంత్రి క్లారిటీ

Railway Tickets: కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే ఆన్‌లైన్ టిక్కెట్స్ ఎందుకు ఎక్కువ రేటు.. మంత్రి క్లారిటీ

ఇండియాలో కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే, ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్ ఖరీదైనవిగా ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటివల ఈ అంశంపై ఓ ఎంపీ రాజ్యసభలో ప్రస్తావించగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.

Guntur : ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల చోరీలు

Guntur : ఏసీ బోగీల్లో విలువైన వస్తువుల చోరీలు

ఉద్యోగం చేస్తూ ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

Anantapur: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత.. ఇక సౌత్‌కోస్టు రైల్వే జోన్‌లోకి..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

రైల్వేలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి