Home » Raging Case
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
తిరుపతి SVUలో మరోసారి ర్యాగింగ్ అంశం సంచలనమైంది. సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై HODకి ఫిర్యాదు చేస్తే.. 'ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు'అంటూ..
Raging: స్కూల్ హాస్టల్‌లో ర్యాగింగ్ తీవ్ర సంచలనం రేపుతోంది. ఏడో తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదో తరగతి విద్యార్థులు దాడి చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు.