Home » Raghuram rajan
భారత్‌లో కార్పొరేట్ రంగ పెట్టుబడులు, విదేశీ నిధుల రాకడ మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ తీరుకు, అధికారిక జీడీపీ గణాంకాలకు మధ్య పొంతన కుదరట్లేదని అన్నారు.
ఏఐతో కొన్ని జాబ్స్ ప్రభావితం కావని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కానీ ఈ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు విద్యావ్యవస్థ అందించేలా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు.
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సృజనాత్మకత వైపు మళ్లాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దేశంలో యువ జనాభా వృద్ధులుగా మారే లోపే దేశం సంపన్నంగా మారేందుకు ఇది అత్యవసరమని తెలిపారు.
వైసీపీలో సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని (Rahul Gandhi) పప్పుగా (pappu) ముద్రవేయడం దురదృష్టకరమని ఆర్బీఐ (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు.