• Home » R Krishnaiah

R Krishnaiah

MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

MP R. Krishnaiah: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

ఈ నెల 26న ఢిల్లీ, అశోక రోడ్‌లోని తెలంగాణ భవన్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు.

మోదీ ఒరిజినల్‌ బీసీ: ఆర్‌.కృష్ణయ్య

మోదీ ఒరిజినల్‌ బీసీ: ఆర్‌.కృష్ణయ్య

ప్రధాని మోదీ ఒరిజినల్‌ బీసీ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్య తప్పని పేర్కొన్నారు.

R. Krishnaiah: సీఎం రేవంత్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

R. Krishnaiah: సీఎం రేవంత్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

ప్రధాని మోదీ బీసీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.

R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే..

R. Krishnaiah: 42 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే..

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య(MP R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. మంగళవారం, తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

BC Reservation: చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలి

BC Reservation: చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టభద్రత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని పలు బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

R Krishnaiah: తప్పులతడకగా కులగణన నివేదిక

R Krishnaiah: తప్పులతడకగా కులగణన నివేదిక

కులగణన సర్వే నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. గతంలో కన్నా బీసీల జనాభా తగ్గిందని, ఓసీల జనాభా పెరిగిందని చూపడం వెనుక కుట్ర ఉందన్నారు.

MP R. Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి

MP R. Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.

R. Krishnaiah: బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

R. Krishnaiah: బీసీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొందుతున్న ఏ వర్గానికి విధించని క్రీమి లేయర్‌ను బీసీలకే విధించడం ఏమిటని.. దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

R. Krishnaiah: బీసీ బిల్లు కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ పంపాలి

R. Krishnaiah: బీసీ బిల్లు కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ పంపాలి

పార్లమెంటులో బీసీ బిల్లు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి పంపి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా సతీశ్‌, మస్తాన్‌రావు, కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రం నుంచి సానా సతీశ్‌ బాబు, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి