Home » Puri Jagannadh
పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.
ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది.
భువనేశ్వర్: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్ కారిడార్' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.
ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
ఒడిశా (Odisha)లోని పురి (Puri) జిల్లాలో బుధవారం రాత్రి దుకాణాల సముదాయం (shopping complex)లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం
దర్శకుడు పూరి జగన్నాధ్ (#PuriJagan) గురించి ఎక్కడా ఎటువంటి వార్తా లేదు. అంటే అతని తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, అసలు సినిమా పరిశ్రమలో టచ్ లో వున్నాడా లాంటి వార్తలు ఎక్కడా వినపడటం లేదు.
‘లైగర్’ సినిమా ఘోర పరాజయంతో కాస్త సైలెంట్‌గా ఉన్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే తదుపరి ప్రాజెక్ట్ కోసం చేయాల్సిన కసరత్తులు చేస్తూనే ఉంటారాయన. బాలీవుడ్‌లో పూరి ఓ సినిమా చేయాలనుకున్నారు.
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేనింతే’ (2008)సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శియ గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ వివాహం వైభవంగా జరిగింది.