• Home » Purandeswari

Purandeswari

AP NEWS; సిలిండర్ ధర తగ్గింపుపై పురంధేశ్వరి  హర్షం

AP NEWS; సిలిండర్ ధర తగ్గింపుపై పురంధేశ్వరి హర్షం

వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు(cooking gas cylinder price)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandheswari) హర్షం వ్యక్తం చేశారు.

Purandeswari: హవ్వ.. ఇదేం పని జగన్.. ట్విటర్‌లో పరువు తీసేసిన పురందేశ్వరి !

Purandeswari: హవ్వ.. ఇదేం పని జగన్.. ట్విటర్‌లో పరువు తీసేసిన పురందేశ్వరి !

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల నూతన మండలి నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ బోర్డు నూతన సభ్యుల నియామకంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పెదవి విరిచారు. టీటీడీ బోర్డును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆమె ట్వీట్ చేశారు.

Lakshmi Parvathi : ఎన్టీఆర్ నా భర్త.. నాణెం విడుదలకు నన్నూ ఆహ్వానించండి

Lakshmi Parvathi : ఎన్టీఆర్ నా భర్త.. నాణెం విడుదలకు నన్నూ ఆహ్వానించండి

ఈ నెల 28న ఎన్టీఆర్ నాణెం విడుదలకు లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు.

Purandeshwari: తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణం

Purandeshwari: తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణం

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

Purandhareswari : దొంగ ఓట్ల నమోదుపై పోరాటం

Purandhareswari : దొంగ ఓట్ల నమోదుపై పోరాటం

దొంగ ఓట్ల(fake votes) నమోదుపై పోరాటం చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandhareswari) అన్నారు.

 Purandeshwari: టీటీడీలో మత మార్పిడి జరుగుతోంది

Purandeshwari: టీటీడీలో మత మార్పిడి జరుగుతోంది

విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం విశాఖలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో మత మార్పిడి జరుగుతోందని, అక్కడ అడుగులు నాశనం అవుతుంటే టీటీడీ పట్టించుకోవడం లేదన్నారు.

AP BJP Chief: చరిత్రను తిలకించేందుకు సిద్ధంకండి.. చంద్రయాన్ 3పై పురందేశ్వరి

AP BJP Chief: చరిత్రను తిలకించేందుకు సిద్ధంకండి.. చంద్రయాన్ 3పై పురందేశ్వరి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్‌కు అంతా సిద్ధమైంది.

Purandeshwari: ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు

Purandeshwari: ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు

ఓటర్ల జాబితా విషయమై ఏపీలో అవకతవకలు జరుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు.

Purandeswari: ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పురందేశ్వరి

Purandeswari: ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పురందేశ్వరి

ఏపీ రాష్ట్ర బీజేపీ (AP BJP) కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) తెలిపారు.

Purandeshwari: అటల్ చూపిన మార్గంలో నడుస్తాం

Purandeshwari: అటల్ చూపిన మార్గంలో నడుస్తాం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి