Home » Punjab
పంజాబ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తల్లి హత్యకు గురయ్యారు. వీధి పక్కన నిలిపి ఉంచిన కారులో ఉన్న ఆమెపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.
గుజరాత్‌లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది.
Kamal Kaur Bhabhi: కమల్ కౌర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కౌర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వైరల్ అవుతూ ఉండేది. కొద్దిరోజుల క్రితం నిందితుడు నిహంగ్ అమ్రిత్‌పాల్ సింగ్ మెహ్రాన్ .. కమల్ కౌర్‌ను కాంటాక్ట్ అయ్యాడు.
మోడల్ శీతల్ హత్యోదంతం హర్యానాలో సంచలనంగా మారితే, అటు పక్క రాష్ట్రం పంజాబ్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యాకాండ జనాల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.
పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన హిసార్‌కు చెందిన 33 ఏళ్ల మల్హోత్రాతో సింగ్‌కు సంబంధాలున్నాయని, మల్హోత్రా అరెస్టుతో సింగ్ తనకు పాక్‌స్థాన్ ఆపరేటివ్స్‌తో ఉన్న సంబంధాలకు చెందిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నించాడని డీజీపీ తెలిపారు.
Pakistani Spy Arrested: గగన్ దీప్ సింగ్ అనే పాకిస్థానీ స్పైన్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్‌ఐకు గగన్ దీప్ సింగ్ కీలక సమాచారం అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.
Telugu Lessons: కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మే 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఉపాధ్యాయులు వేసవి శిబిరాలు నిర్వహించారు. ఈ క్యాంపులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు హాజరయ్యారు. వారికి టీచర్స్ యూట్యూబ్‌లో చూసి తెలుగు వర్ణమాల నేర్పించారు.
బాణా సంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం సమయంలో భారత సైనికులు పంజాబ్, ఫిరోజాపూర్ జిల్లాలోని పలు గ్రామ పొలాల్లో క్యాంపులు వేశారు. శత్రు దేశానికి తగిన విధంగా సమాధానం చెబుతూ ఉన్నారు. శ్రవణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు తమ పొలంలో ఉన్న జవాన్ల క్యాంపు దగ్గరకు వెళ్లాడు.