• Home » Puja

Puja

GOD : ఘనంగా సీతారాముల కల్యాణం

GOD : ఘనంగా సీతారాముల కల్యాణం

శ్రీరామనవ మి వేడుకల్లో భాగంగా స్థానిక బోయ పాళ్యంలోని రామభద్రాలయంలో సీతారామ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీని వాసులు ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. సాయంత్రం కోలాటం, చక్కభజన, తదితర సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేద పండితులు పంచాంగం శేషప్ప స్వామి, ఆదినారాయణ మూర్తి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని నైవద్యంగా సమర్పించండి..

Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని నైవద్యంగా సమర్పించండి..

Shani Dev: హిందూ మతంలో ఒక్కో దేవతా మూర్తిని పూజించడానికి ఒక్కో విధానం ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం, నియమాల ప్రకారం పూజించడం వలన దేవుళ్లు(God) సంతోషిస్తారు. సరైన విధానంలో పూజ(Devotees) చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. పూజకు సంబంధించిన అనేక నియమాలలో నైవేద్యం కూడా ఒకటి.

Gyanvapi: జ్ఞానవాపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

Gyanvapi: జ్ఞానవాపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

Bhadradri: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేళ.. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

 Pongal: మకర సంక్రాంతి ఎప్పుడు..? పూజ ఏ సమయంలో చేయాలి..!

Pongal: మకర సంక్రాంతి ఎప్పుడు..? పూజ ఏ సమయంలో చేయాలి..!

సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్‌ఫ్యూజ్ నెలకొంది. ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్‌లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు.

 Spiritual Facts: గుళ్లల్లో ఇచ్చే హారతి వెనుక ఇంత కథ ఉందా..? పూజ చేసిన తర్వాతే హారతిని ఎందుకు ఇస్తారంటే..!

Spiritual Facts: గుళ్లల్లో ఇచ్చే హారతి వెనుక ఇంత కథ ఉందా..? పూజ చేసిన తర్వాతే హారతిని ఎందుకు ఇస్తారంటే..!

ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి