• Home » Protest

Protest

Farmers Protest: కేంద్రం MSP ప్రతిపాదనకు రైతు సంఘాల తిరస్కరణ..రేపటి నుంచి మళ్లీ నిరసనలు!

Farmers Protest: కేంద్రం MSP ప్రతిపాదనకు రైతు సంఘాల తిరస్కరణ..రేపటి నుంచి మళ్లీ నిరసనలు!

ఎంఎస్‌ఏపీ, రుణమాఫీ సహా పలు డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేయాలని పట్టుదలతో ఉన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి.

CBSE: పరీక్షలు వాయిదా..క్లారిటీ ఇచ్చిన బోర్డు

CBSE: పరీక్షలు వాయిదా..క్లారిటీ ఇచ్చిన బోర్డు

దేశ రాజధాని ఢిల్లీ సహా పలు చోట్ల రైతుల నిరసనల కారణంగా CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం స్పందించింది.

Farmers protest: మా సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేశారు.. రైతు నేతలు ఆగ్రహం

Farmers protest: మా సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేశారు.. రైతు నేతలు ఆగ్రహం

డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తు్న్న అన్నదాతల గొంతు అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రైతు నేతలు శుక్రవారంనాడు ఆరోపించారు. రైతులు, యూట్యూబర్ల సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం సస్పెండ్ చేసినట్టు రైతు నేత ర్వణ్ సింగ్ పాంథెర్ ఆరోపించారు. ఆరోపించారు

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

Farmers Protest: భారత్ బంద్ లో విషాదం.. శంభు సరిహద్దులో గుండెపోటుతో రైతు మృతి

తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.

Farmers Protest: చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత..

Farmers Protest: చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత..

చండీగఢ్‌: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

Farmers Protest: రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న మూడో రౌండ్ చర్చలు..ఫలించేనా!

రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

Bharat Bandh: రేపు భారత్ బంద్, దేశవ్యాప్తంగా నిరసన.. బ్యాంకులు, స్కూల్స్ మూసి వేస్తారా?

రేపు (ఫిబ్రవరి 16న) భారత్ బంద్ కొనసాగనుంది. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్‌లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా స్కూల్స్ బంద్ ఉంటాయా లేదా అనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

Farmers Protest: శంభు సరిహద్దుల్లో పతంగులు ఎగరేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా?

Farmers Protest: శంభు సరిహద్దుల్లో పతంగులు ఎగరేస్తున్న రైతులు.. ఎందుకో తెలుసా?

శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్‌ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.

Farmers Protest: వారు నేరస్థులు కారు.. దేశానికి అన్నం పెట్టేవారు.. మధుర స్వామినాథన్ ఆవేదన..

Farmers Protest: వారు నేరస్థులు కారు.. దేశానికి అన్నం పెట్టేవారు.. మధుర స్వామినాథన్ ఆవేదన..

తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

Farmers Protest: దిల్లీ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. రైతులపై పోలీసుల కర్కశం..

పంజాబ్-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి