• Home » Prime Minister

Prime Minister

Shehbaz Sharif: భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత

Shehbaz Sharif: భారత్‌లో పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ నిలిపివేత

షహబాజ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్‌ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్‌ను రద్దు చేశామని ఆయన ఇన్‌స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.

Nawaz Sharif: ఇండియాపై దూకుడు వద్దు.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

Nawaz Sharif: ఇండియాపై దూకుడు వద్దు.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

లాహోర్‌లో ఆదివారం సాయంత్రం సోదర ద్వయం- నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా చర్యలకు ప్రతిగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నవాజ్‌కు షెహబాజ్ వివరించారు.

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.

Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..

Health Benefits Of Makhana: సంవత్సరంలో కచ్చితంగా 300 రోజులపాటు ఈ సూపర్ ఫుడ్ తింటూ ఉండటం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఈ రెసిపీ తింటే..

PM Modi: 2029లోనూ మోదీనే ప్రధాని: సీఎం ఫడ్నవిస్

PM Modi: 2029లోనూ మోదీనే ప్రధాని: సీఎం ఫడ్నవిస్

మోదీ సెప్టెంబర్‌లో రిటైర్‌మెంట్ కావాలనే ఆలోచనతో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్‌ను కలిసారని శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవిస్ కొట్టివేశారు.

PM Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన

PM Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన

ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2019లో క్రైస్ట్ చర్చి నగరంపై దాడి అయినా, 2008లో ముంబైపై ఉగ్రవాద దాడులైనా ఒకరటేనన్నారు.

Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్

Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్

శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి టర్మ్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

 PM Modi At Paris AI Summit : మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం.. ఫ్రాన్స్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..

PM Modi At Paris AI Summit : మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం.. ఫ్రాన్స్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని మోదీ..

PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్‌లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్‍‌లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.

IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

IND vs PAK: టీమిండియాను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా..

Pakistan PM Shehbaz Sharif: చాంపియన్స్ ట్రోఫీ-2025కి అంతా రెడీ అవుతోంది. మరో 10 రోజుల్లో మెగా టోర్నీ మొదలవనుంది. దీంతో అన్ని జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..

Hyderabad: ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం..

మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారని బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు గూడూరు శైలేష్ రెడ్డి(Gudur Sailesh Reddy) అన్నారు. మల్లాపూర్‌ ఎలిఫెంట్‌ సర్కిల్‌ కూడలిలో బుధవారం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి