Home » President of india draupadi murmu
నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణం, చంద్రయాన్-3, జీ20 సమావేశాలు, ఏషియన్ గేమ్స్ నిర్వహించిందని గుర్తుచేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగం చదువుతారు. గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రస్తావిస్తారు.
దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ఎగరేశారు. వేదిక దగ్గరికి చేరుకునే ముందే ఆమె.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి బయటకి వచ్చారు. అయితే ప్రతిసారిలాగా రాష్ట్రపతి బుల్లెట్ ప్రూఫ్ కార్‌లో కాకుండా.. అతిథితోపాటు ఒక గుర్రపు బగ్గీ(Horse Buggy)లో ఎక్కి వేదికవద్దకు చేరుకున్నారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ మరికొన్ని గంటల్లో జరగనుంది. దీంతో యావత్ దేశమంతా ఆధ్మాత్మికత సంతరించుకుంది.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రకటించింది. 19 మంది చిన్నారులను అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 22వ తేదీన విజ్ఞాన్ భవన్‌లో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.
టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు (Nara Lokesh) రాష్ట్రపతి (President) ద్రౌపదిముర్ము లేఖ రాశారు.
సేవ్ ఆంధ్ర ప్రదేశ్ ,సేవ్ డెమోక్రసీ’’ అంటూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లక్ష పోస్టు కార్డులు ఏపీ ప్రజలు పంపించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ
మద్రాసు విశ్వవిద్యాలయం(University of Madras) 165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupa
నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) జూన్ 15న చెన్నైకి విచ్చేయనున్నారు. గిండి కింగ్ ఇనిస్టిట్యూట్ సమీ