Home » Prathyekam
ఇంటి వాస్తు దోషాన్ని అధిగమించడానికి కొన్ని నివారణలు అనుసరించవచ్చు. ఇది ఇంట్లో సంపదను పెంచడానికి సహాయపడుతుంది.
అంబానీ లడ్డూ.. ఈ పేరు వినగానే అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూ అనుకునేరు. సోషల్ మీడియాలో ఓ మహిళ 'అంబానీ లడ్డూ' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడు అంబానీ లడ్డూ రెసిపీని చేసేందుకు తెగ ఇష్టపడుతున్నారు.
యువతులు, మీరు పొట్టిగా ఉన్నందున పురుషులు మిమ్మల్ని ఇష్టపడరని మీరు ఫీల్ అవుతున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. తాజాగా ఓ పరిశోధనలో యువకులు పొట్టి మహిళల వైపు ఆకర్షితులవుతున్నారని తేలింది. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
రైల్వే స్టేషన్ మెట్లపై ఓ యువతి రీల్స్ చేస్తూ కిందపడిపోయింది. ఆమె మెట్లపై నుంచి పడిపోవడంతో ఓ వృద్ధుడు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ, ఏం జరిగిందంటే..
అతనికో కాలు లేదు. చేసేందుకు సరైన పని లేదు. అయినప్పటికీ చిన్నబోలేదు. ఏ పని దొరికిన సరే చేద్దామని అనుకున్నాడు. డెలివరీ బాయ్గా మారాడు. టీవీఎస్ మోపెడ్ వేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ సంపాదిస్తున్నాడు. ఇతరుల మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడు.
ఆర్థిక సమస్యలతో ఆ వివాహిత తల్లడిల్లింది. చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. కుమారుడు ఉండటం వల్ల జాబ్ చేసే పరిస్థితి లేదు. దాంతో జొమాటో డెలివరీ ఏజెంట్గా మారింది. తనతోపాటు పిల్లాడిని కూడా తీసుకెళుతోంది. వివాహిత జాబ్ చేస్తోండగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్అవుతోంది.
Imsha Rehman: ఓ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రైవేట్ ఫొటోలు లీక్ అవడం సంచలనంగా మారింది. ఒక్క దెబ్బకు అన్ని ఖాతాలు డీయాక్టివేట్ చేసేశారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
హర్యానాకు చెందిన ఏనిమిదేళ్ల గేదె.. అన్మోల్ ప్రత్యేకతను సంతరించుకుంది. జస్ట్ 15 వందల కేజీలున్న.. ఈ గేదె మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. దీని ఖరీదు రూ. 23 కోట్లు ఉంది. అన్మోల్ను ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేసేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. ఇక రోజు వారి మెనూని చూస్తే..
ఓ మాజీ ఉపాధ్యాయురాలు దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ యూట్యూబర్ లలో ఒకరిగా నిలిచింది. అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుంది? యూట్యూబ్ ద్వారా కోట్ల రూపాయిలు ఎలా సంపాదిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం..
Singer Mounika: సంగీతం ఆమె ప్రాణం. పాట ఆమె జీవితం. ఆ మధురమైన గాత్రం వింటే ఎవ్వరైనా పరవశించిపోవాలంతే. అద్భుతమైన గొంతుతో అమృతం కురిపించే ఆ గాయని పేరే మౌనిక.