Home » Prakash Raj
Prakash Raju vs Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజు స్పందించారు. తాను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ముందుగా తన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. ప్రస్తుతం తాను షూటింగ్‌లో భాగంగా విదేశాల్లో ఉన్నానని..
వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది.
హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలోని ఓ ప్రైవేటు హోటల్లో వర్మ స్టీల్స్ సంస్థకు చెందిన భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. నిర్మాణ రంగానికి కావాల్సిన అన్ని ఉత్పత్తులతో భువి సిమెంటు బ్రాండ్ తీసుకువచ్చినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
ఒకే భాష - ఒకే పార్టీ - ఒక్కరే మహాప్రభు అంటున్న ఆ ప్రభు రెండు నాలుకల పాములాంటివారని, అబద్ధాల మహాపురాణం చెప్పడంలో తిరుగులేని వారని, అలాంటి అహంకారిని గద్దె దించాలని నటుడు ప్రకాశ్‌రాజ్(Actor Prakash Raj) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీ ధీమాతో ఉంది. ఈ సారి 400 సీట్లు గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది. పలు వేదికల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని మోదీ, బీజేపీ పేరు ఎత్తకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ED Summons To Prakash Raj : టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
బుధవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సెలబ్రిటీలు, కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు...
సుదీప్ సినిమాలు, వాణిజ్య ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం...
కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.
నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! ఈసారి,