• Home » Prakasam

Prakasam

Prakasam District: గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌ తనిఖీలు

Prakasam District: గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌ తనిఖీలు

ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

YSRCP: రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

YSRCP: రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్

Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.

Shock to YS Jagan: పొదిలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ

Shock to YS Jagan: పొదిలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్‌కు నిరసన సెగ తగిలింది.

చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు మహిళ ప్రత్యేక పాత్ర

చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు మహిళ ప్రత్యేక పాత్ర

Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Minister DBV Swamy:  వైసీపీ ధర్నాలు సరికాదు..

Minister DBV Swamy: వైసీపీ ధర్నాలు సరికాదు..

Minister DBV Swamy:ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి మహిళలకు శుభవార్త చెప్పారు.

Constable Pavankalyan: గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అశ్రునివాళి

Constable Pavankalyan: గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అశ్రునివాళి

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నూగతోటి పవన్‌కల్యాణ్‌కు పోలీసులు, ప్రజలు అశ్రునివాళలు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహించగా, అధికారులు, ప్రజలు కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు

  Earthquakes in AP: ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Earthquakes in AP: ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Earthquakes in AP: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి..

Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి..

Road Accidents in AP: ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ

Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ

Prabhavati Investigation: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ నిమిత్తం ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే కాసేపటికే ప్రభావతి తిరిగి వెళ్లిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి