• Home » Prabhas

Prabhas

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది.

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’  ఆ దేవుడి అంశ

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆ దేవుడి అంశ

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది.

Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

Kriti Sanon: ఆ హీరో గురించి ఇక్కడ చెప్పనంటున్న కృతి

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon). ‘వన్: నేనొక్కడినే’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది.

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పాపులార్ ప్రొడక్షన్ హౌస్స్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

Salaar: శ్రుతీహాసన్‌ పనైపోయింది!

Salaar: శ్రుతీహాసన్‌ పనైపోయింది!

శ్రుతీహాసన్‌ (Shruti Haasan) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. తాజాగా ఆమె నటిస్తున్న ‘సలార్‌’ (salaar)చిత్రం అప్‌డేట్‌ను ఇచ్చారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prasanth neel)దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

#Prabhas: 'ప్రాజెక్ట్ కె' నైజాం ఏరియా హక్కులు... షాక్ అవుతారు

#Prabhas: 'ప్రాజెక్ట్ కె' నైజాం ఏరియా హక్కులు... షాక్ అవుతారు

ఇంత హై రేంజ్ లో ప్రభాస్ సినిమా ఒక్క నైజాం ఏరియా అమ్ముడుపోవటం ఒక రికార్డు అని అంటున్నారు. నైజాం నవాబ్ ప్రభాస్ అని సాంఘీక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది.

Kiran Dembla:  హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులపై అనుష్క ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

Kiran Dembla: హీరోయిన్‌లకు అరుదైన వ్యాధులపై అనుష్క ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఏమన్నారంటే!

ఓ మనిషికి నేమ్‌, ఫేమ్‌, మనీ, లగ్జరీ లైఫ్‌ ఇలా ఎన్ని ఉన్నా... మానసిక ప్రశాంతం లేని జీవితం వృధానే అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, సిక్స్‌ప్యాక్‌ లేడీ కిరణ్‌ డెంబ్లా. మెంటల్‌ స్ట్రెస్‌ దూరంగా ఉండడమే ఆరోగ్యమని ఆమె చెబుతున్నారు.

ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి సందర్భంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది

Prabhas: ట్రెండింగ్‌లో ప్రారంభం కాని ప్రాజెక్ట్‌!

Prabhas: ట్రెండింగ్‌లో ప్రారంభం కాని ప్రాజెక్ట్‌!

ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. గతేడాది ఈ సినిమా ప్రకటన బయటకొచ్చింది. అయితే షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. షూటింగ్‌ ప్రారంభం కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Salaar - adipurush: ప్రభాస్‌ సూచన మేరకే అలా చేస్తున్నారట!

Salaar - adipurush: ప్రభాస్‌ సూచన మేరకే అలా చేస్తున్నారట!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘సలార్‌’(salaar). కేజీఎఫ్‌ లాంటి చిత్రాన్ని అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి