• Home » Posani Krishna murali

Posani Krishna murali

AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?

AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?

వైసీపీ ప్రముఖ మద్దతుదారుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంశాన్ని పక్కదారి పట్టించి ఉమెన్ ట్రాఫికింగ్‌కు వక్రభాష్యాలు చెప్తూ అసలు పాయింట్‌ను పోసాని పక్కదారి పట్టించారు.

Posani On Rajinikanth row : రజనీకాంత్ చెన్నైలో సూపర్‌స్టార్ ఏమో.. మాకు మాత్రం ఈయనే.. మరో రచ్చ రేపిన పోసాని

Posani On Rajinikanth row : రజనీకాంత్ చెన్నైలో సూపర్‌స్టార్ ఏమో.. మాకు మాత్రం ఈయనే.. మరో రచ్చ రేపిన పోసాని

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...

AP News: సినీ నటుడు పోసానిపై కేసు  నమోదు

AP News: సినీ నటుడు పోసానిపై కేసు నమోదు

Rajamundry: ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై రాజమండ్రి వన్ టౌన్‌లో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Posani Krishna Murali: పోసానిపై కేసు

Posani Krishna Murali: పోసానిపై కేసు

సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali)పై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి