AP News: సినీ నటుడు పోసానిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-11-19T21:37:32+05:30 IST

Rajamundry: ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై రాజమండ్రి వన్ టౌన్‌లో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

AP News: సినీ నటుడు పోసానిపై కేసు  నమోదు

Rajamundry: ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) పై రాజమండ్రి వన్ టౌన్‌లో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజమండ్రికి చెందిన జనసేన పార్టీ (Janasena Party)నాయకురాలు ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

Updated Date - 2022-11-19T21:37:33+05:30 IST