• Home » Ponnam Prabhakar

Ponnam Prabhakar

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Telangana RTC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Ponnam Prabhakar: ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత కిషన్‌రెడ్డిదే

Ponnam Prabhakar: ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత కిషన్‌రెడ్డిదే

తెలంగాణకు ప్రతి ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదేనని, లేనట్లయితే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు.

Ponnam Prabhakar: ఆ విషయంలో కేంద్రం బాధ్యత వహించాలి.. లేకపోతే చూస్తు ఊరుకోం

Ponnam Prabhakar: ఆ విషయంలో కేంద్రం బాధ్యత వహించాలి.. లేకపోతే చూస్తు ఊరుకోం

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఉంది దాని మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam Prabhakar: కులాల వారీ లెక్కలన్నీ తప్పే..!

Ponnam Prabhakar: కులాల వారీ లెక్కలన్నీ తప్పే..!

ప్రస్తుతం కులాల వారీగా బయటకు వస్తున్న లెక్కలన్నీ తప్పేనని, ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగా వాటిని ప్రచారం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన

సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.

Ponnam: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు కులగుణన సర్వే ఫాంలను పంపాం

Ponnam: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు కులగుణన సర్వే ఫాంలను పంపాం

‘‘కులగణనలో భాగంగా సర్వేకు వెళ్లిన అధికారులకు బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం

Minister Ponnam.. ఆ నేతలకు కులగణన దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం

కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణనపై ఆ పార్టీలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

Ponnam Prabhakar: ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరం

Ponnam Prabhakar: ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరం

ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు తమ జీవితంలో రోజు వారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు.

Ponnam: కులగణనతో బీసీలకు సామాజిక న్యాయం

Ponnam: కులగణనతో బీసీలకు సామాజిక న్యాయం

బీసీ కమిషన్‌, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కే కేశవురావుతో కలిసి శనివారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు.

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

బీసీ సంఘాలు ప్రతిపక్షం ట్రాప్‌లో పడొద్దు!

రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి