• Home » Ponnam Prabhakar

Ponnam Prabhakar

 Mock Drill:హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

Mock Drill:హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

Minister Ponnam Prabhakar: హైదరాబాద్‌లో ఉన్న కంటోన్మెంట్ ఏరియాల ద్వారా ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పరిస్థితులు కనిపిస్తే దగ్గరలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

RTC Strike Delay: సమ్మె వాయిదా

RTC Strike Delay: సమ్మె వాయిదా

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నంతో జరిగిన చర్చలు విజయవంతమవడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. జూన్‌ 2లోగా సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని జేఏసీ హెచ్చరించింది.

TGSRTC Strike: మంత్రి పొన్నం చర్చలు సఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా..

TGSRTC Strike: మంత్రి పొన్నం చర్చలు సఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా..

TGSRTC Strike Postponed : ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది.

Minister Prabhakar: ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక విజ్ఞప్తి

Minister Prabhakar: ఆర్టీసీ సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక విజ్ఞప్తి

Minister Ponnam Prabhakar: ఆర్టీసీ సమ్మెతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రబాకర్ అన్నారు. కార్మికులు సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Ponnam: హైదరాబాద్‌లో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేయండి

Ponnam: హైదరాబాద్‌లో ఐడీటీఆర్‌ ఏర్పాటు చేయండి

తెలంగాణలో రవాణా రంగ అభివృద్ధికి కేంద్ర సర్కారు సహకారం అందించాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాశారు.

RTC Strike: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

RTC Strike: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దు: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయొద్దు: మంత్రి పొన్నం

ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.

Minister Prabhakar: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

Minister Prabhakar: ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

Minister Ponnam Prabhakar : ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తాను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కలనూతనంగా ఏర్పాటు చేయబోయే బస్టాండ్‌తో నెరవేరనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం

Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం

టీజీఎస్‌‌ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి