Home » Ponguleti Srinivasa Reddy
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
గ్రామాల్లో ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన సర్వే మ్యాప్‌లను (గ్రామ పటాలను) డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దశలవారీగా అన్ని గ్రామాల మ్యాప్‌లను డిజిటలైజ్ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.
పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామ స్థాయిలో లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగబోదన్నారు. అలాగే పథకాల అమలులో కూడా పక్షపాతం ఉండబోదన్నారు. ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఆదిమ గిరిజన తెగల్లోని అతి బలహీన వర్గం చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 వేల ఇందిరమ్మ ఇళ్లను అందించనుంది. గిరిజన ప్రాంతాలలో ఈ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
రైతులు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.