Home » Politics
జగన్ హయాంలో యాక్సిస్‌తో రూ.5.12కి ఒప్పందం కుదిరింది, బాబు సర్కార్ దీనిని రూ.4.60కి తగ్గించింది. జగన్ రోత పత్రిక మాత్రం ఈ నిజాలు దాచేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆపార్టీ పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో పది మంది వైసీపీ నాయకులు అరెస్టయ్యారు; బెయిల్ మంజూరైంది. ఏ-1 నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.
మోదీ ప్రభుత్వం కుల గణన చేస్తామంటూ ప్రకటించడం తమ విజయమేనని దేశంలోని విపక్షాలు సంబరపడుతున్నాయి. ఇది ప్రతిపక్షాల అతి పెద్ద విజయంగా సదరు పార్టీలు అభివర్ణిస్తున్నాయి.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్‌స,ఎమ్మెల్యే మురళీమోహన్ మాత్రమే పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతే బీజేపీకి ఎలాంటి లాభం లేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు, మద్యం అమ్మకాలు, అప్పుల ద్వారా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కిషన్‌రెడ్డి బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో నియమించనున్నట్లు చెప్పారు
గాంధీ కుటుంబంలో తాను సభ్యుడిని కావడం వల్లే ప్రతిసారి తనను రాజకీయాల్లోకి లాగుతున్నారని వాద్రా ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా తన పేరు ఆ పార్టీలకు గుర్తు వస్తుందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ, బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిందన్నారు.