• Home » Plane Crash

Plane Crash

బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి?

బ్రెజిల్‌లో విమానం కూలి 62 మంది మృతి?

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మందితో వెళ్తున్న వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎటీఆర్‌-72 విమానం శుక్రవారం మధ్యాహ్నం సావోపౌలో రాష్ట్రంలోని విన్‌హెడో అనే ప్రాంతంలో కుప్పకూలింది.

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!

Nepal: టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం..!

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

Plane crash: విమానం కుప్పకూలి మలావీ ఉపాధ్యక్షుడితో సహా 9 మంది మృతి

Plane crash: విమానం కుప్పకూలి మలావీ ఉపాధ్యక్షుడితో సహా 9 మంది మృతి

తూర్పు ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా (51) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన భార్యతో సహా విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

Planes Collide: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?

Planes Collide: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?

పోర్చుగల్‌లోని బెజా నగరంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో సందర్భంగా.. రెండు స్టంట్ విమానాలు గాల్లో ఢీ కొట్టుకున్నాయి. ఇందులో...

Viral video: విమానం కూలిపోవడానికి ముందు.. సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్... చివరకు..

Viral video: విమానం కూలిపోవడానికి ముందు.. సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్... చివరకు..

విమాన ప్రయాణం ఎంత మధుర జ్ఞాపకంగా మిగులుతుందో.. టైం బాగోలేకపోతే అంతే స్థాయిలో విషాదాన్ని కూడా మిగల్చగలదు. గాల్లోకి వెళ్లిన విమానం కొన్నిసార్లు క్రాష్ ల్యాండింగ్ అవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంటుంది. అయితే ...

Trending News: విమానం వెనక తెల్లటి గీతలు.. ఇలా ఏర్పడడానికి కారణం మీకు తెలుసా..

Trending News: విమానం వెనక తెల్లటి గీతలు.. ఇలా ఏర్పడడానికి కారణం మీకు తెలుసా..

సాధారణంగా ఏటా వివిధ రకాల విమానాల విన్యాసాలు జరుగుతుంటారు. రిపబ్లిక్ పరేడ్, నేవీ, ఆర్మీ వంటి యుద్ధ విమానాల మార్చ్ పాస్ట్ చేస్తుంటాయి. రివ్వుమంటూ ఆకాశంలో దూసుకెళ్తుంటాయి. అయితే.. ఆ సమయంలో విమానాల ( Plane ) వెనుక తెల్లటి పొగ కనిపిస్తుంది.

Tejas Plane: కుప్పకూలిన తేజస్ విమానం.. గాల్లో చక్కర్లు కొట్టిన కొద్ది సేపటికే..

Tejas Plane: కుప్పకూలిన తేజస్ విమానం.. గాల్లో చక్కర్లు కొట్టిన కొద్ది సేపటికే..

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్‌లోని ( Jaisalmer ) పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

West Bengal: కుప్పకూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలెట్లు సురక్షితం

West Bengal: కుప్పకూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలెట్లు సురక్షితం

భారత వైమానికి దళానికి చెందిన శిక్షణ విమానం పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదంలో పైలెట్లు ఇద్దరూ సురక్షితంగా బయపడినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

Russia-Ukraine: కుప్పకూలిన సైనిక విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మృతి..

రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక విమానం బుధవారం ఉక్రెయిన్ సరిహద్దులో కూలిపోయింది.

Indian Plane Crash: ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన విమానం.. ఆ మిస్టరీపై ప్రభుత్వం క్లారిటీ

Indian Plane Crash: ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన విమానం.. ఆ మిస్టరీపై ప్రభుత్వం క్లారిటీ

ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని ఆఫ్ఘన్ స్థానిక మీడియా వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆఫ్ఘన్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే.. అది భారతీయ షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్ విమానం గానీ, చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కానీ కాదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి