• Home » Pinarayi Vijayan

Pinarayi Vijayan

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం..  మాజీ సీఎం పినరయికి బిగ్ షాక్?

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం.. మాజీ సీఎం పినరయికి బిగ్ షాక్?

కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం రేపుతోంది. మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె, అల్లుడుపై అవినీతి కేసు నమోదు చేయాలని ED కోరిన నేపథ్యంలో ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

సీఎమ్‌ఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కేసుకు సంబంధించి ‘ది ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్‌కు సమన్లు జారీ చేసింది.

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు..

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు..

కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసులో భాగంగా సోదాలు చేపట్టింది.

పినరయి విజయన్ గెలుపు.. తగ్గిన ఆధిక్యం

పినరయి విజయన్ గెలుపు.. తగ్గిన ఆధిక్యం

కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

కేరళం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్తాజా చర్య అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. కౌంటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ వివరాల్లో 'ముఖ్యమంత్రి' పదాన్ని తొలగించారు. ఆ ప్లేస్‌లో సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని చేర్చారు.

తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం:  సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కేరళంలో పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థను తీసుకొచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన క‌రుణాక‌ర‌న్‌, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు.

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళలోనూ వివాదం.. ప్రసంగంలో కొన్ని పేరాలు చదవని గవర్నర్‌..

కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే శాసన సభలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశ ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ ఆర్వీ.అర్లేకర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని పలు అంశాలను చదవక పోవడంపై కేరళ సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి