• Home » PBKS

PBKS

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026: సూర్యాంశ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: సూర్యాంశ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

Harpreet Brar: టీమిండియాలోకి కుర్ర స్పిన్నర్.. ఎవరికీ తెలియకుండా..!

Harpreet Brar: టీమిండియాలోకి కుర్ర స్పిన్నర్.. ఎవరికీ తెలియకుండా..!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు ఓ కుర్ర స్పిన్నర్‌ను రంగంలోకి దించింది భారత్. సైలెంట్‌గా అతడ్ని ప్రాక్టీస్ క్యాంప్‌లో చేర్చింది. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

Shashank Singh: చెంప పగులగొట్టినా తప్పు లేదు.. శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Shashank Singh: చెంప పగులగొట్టినా తప్పు లేదు.. శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెంప పగులగొట్టినా తప్పు లేదన్నాడు. మరి.. శశాంక్ ఇలా ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: 18 జెర్సీ కోహ్లీ.. 18 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలిస్తుందా..

Virat Kohli: 18 జెర్సీ కోహ్లీ.. 18 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలిస్తుందా..

విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఎమోషన్. 18 జెర్సీ కల్గిన విరాట్, 18 ఏళ్లుగా ఆర్సీబీ తరుఫున తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలలు. కానీ ఈ మంగళవారం రాత్రి, ఆ కల నెరవేరే అవకాశం వచ్చింది. ప్రత్యర్థి జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ ఐపీఎల్ పోరు కొనసాగించనుంది.

IPL 2025 Final: నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. స్కోర్ ఎంతంటే..

IPL 2025 Final: నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. స్కోర్ ఎంతంటే..

ఐపీఎల్ 2025లో ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా కొనసాగుతోంది. టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు ప్రస్తుతం నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

IPL 2025 Final: టాస్ గెలిచిన పంజాబ్.. మొదట బ్యాటింగ్ ఎవరంటే..

IPL 2025 Final: టాస్ గెలిచిన పంజాబ్.. మొదట బ్యాటింగ్ ఎవరంటే..

క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. తొలి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రసవత్తర మ్యాచ్ కాసేపట్లో మొదలుకానుంది.

RCB vs PBKS AI Prediction: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఫైనల్‌లో గెలిచేదెవరు.. ఏఐ జోస్యం ఇదే..!

RCB vs PBKS AI Prediction: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఫైనల్‌లో గెలిచేదెవరు.. ఏఐ జోస్యం ఇదే..!

క్యాష్ రిచ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి పంజాబ్-ఆర్సీబీ జట్లు. ఎవరు గెలిచినా సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయం.

RCB vs PBKS Head To Head: ఆర్సీబీ-పంజాబ్‌ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఫైనల్‌లో ఫేవరెట్స్ ఎవరు?

RCB vs PBKS Head To Head: ఆర్సీబీ-పంజాబ్‌ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఫైనల్‌లో ఫేవరెట్స్ ఎవరు?

ఐపీఎల్-2025 ఫైనల్‌లో రెండు కొదమ సింహాలు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. కప్పు కోసం జరిగే ఈ పోరులో ఎవరు గెలిచినా సరికొత్త విజేత ఆవిర్భవించడం ఖాయం. అందుకే అందరి ఫోకస్ ఈ మ్యాచ్ మీదే నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి