Home » Palnadu
పోలీసులు ఉన్నది.. ఆపదలోనూ, ఇతర సమస్యల్లోనూ చిక్కుకున్న సాధారణ ప్రజలను రక్షించడానికి! అన్యాయాన్ని అణగదొక్కి, న్యాయాన్ని గెలిపించడమే వారి ధ్యేయం. కానీ.. కొందరు పోలీసులు మాత్రం తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భక్షకులుగా ప్రవర్తిస్తూ.. సాధారణ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు అంతేలేకుండాపోతున్న విషయం తెలిసిందే. పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంటూనే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేలా అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి.
Andhrapradesh: జిల్లాలోని ముప్పాళ్ళలో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో 100 రూపాయలు మినహాయింపు ఇచ్చారు.
Andhrapradesh: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది.
శనివారం ఉదయం 11.00 గంటలకు కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమావేశానికి రావాలని కేంద్ర జలశక్తి శాఖ నోటీసు పంపించింది.
మాచర్లలో వైసీపీ ( YCP ) మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన టీడీపీ ( TDP ) నేతలపై దాడులు చేస్తోంది.
అధికారం ఉండే ఈ ఆరునెలలైనా ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
గుట్కా, మట్కా, క్యాసినో బ్యాచ్‌లకు ఏం తెలుసు చంద్రబాబు గొప్పతనం అంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు.
ఓ గర్భిణి ప్రసవం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రసవం కోసం దాదాపు 70 కిలోమీటర్ల వరకు వెళ్లడమే కాకుండా మూడు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. చివరకు ప్రసవం జరిగిన సమయానికి భర్తకు సంబంధించిన వార్త తెలిసి మహిళ ఆవేదన వర్ణణాతీతం.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం, న్యాయం, నిబంధనలు పాటించట్లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.