Home » Pahalgam Attack
పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.
పహల్గాంలో జేష్-ఎ-మహమ్మద్(జేఈఎం) అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్) చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్థాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్‌కు మరో విజయం అందింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు, కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ భారత సైన్యాల ఆధ్వర్యంలో మరణించాడు.
భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.
భారత యుద్ధ విమానాలు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై సియాడ్ దాడులు నిర్వహించాయి. 25 పైగా డ్రోన్లతో లాహోర్‌లోని లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.
పహల్గామా ఉగ్రదాడి సూత్రధారి షేక్ సజ్జద్ అహ్మద్ కర్ణాటక, కేరళలో విద్యాభ్యాసం చేశాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా కనిపించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు.
పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించినా భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం’’ అని పాక్ నేతలు భారత్‌ను తరచు బెదిరిస్తుంటారు.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు.
పాక్‌పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమకు కొంత వరకూ సాంత్వన దక్కిందని పహల్గాం మృతుడు ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆర్తీ మీనన్ మీడియాకు తెలిపారు.