• Home » Padma Awards

Padma Awards

Kishan Reddy: మోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదే..

Kishan Reddy: మోదీ తీసుకొచ్చిన నూతన విప్లవం ఇదే..

పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య(Gaddam Sammaiah)ను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) సన్మానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక పీపుల్స్ పద్మా అవార్డులు ఇస్తున్నారని తెలిపారు.

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Padma Vibhushan Award: చిరంజీవికి ‘భారతరత్న’ కూడా రావాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.

 Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu: వెంకయ్య నాయుడు, చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించింది. చిరంజీవి సినీ రంగంలో, వెంకయ్య నాయుడు రాజకీయాల్లో అసమాన సేవలు అందించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు.

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

Padmavibhushan: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

Chiranjeevi: కోట్లాది మంది ఆశీస్సులు, అండగా సినీ కుటుంబం.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి

పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం యొక్క అండదండలు, నీడలా నడిచే కోట్లాది మంది అభిమానుల ప్రేమ, అభిమానం వల్ల తాను ఈ స్థితిలో ఉన్నానని చెబుతున్నారు.

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

Padmavibhushan: వెంకయ్య, చిరంజీవిలకు శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్: పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పద్మ అవార్డుకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగువాళ్లకు దక్కిన గౌరవం

భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిన.. అందులో ముగ్గురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం.

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

Padma Awards: వెంకయ్య, చిరంజీవిలకు పద్మ విభూషణ్ అవార్డులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది.

UK PM Rishi Sunak : ‘పద్మ’ పురస్కార ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరచిన రిషి సునాక్ సతీమణి అక్షత

UK PM Rishi Sunak : ‘పద్మ’ పురస్కార ప్రదానోత్సవంలో అందరినీ ఆశ్చర్యపరచిన రిషి సునాక్ సతీమణి అక్షత

బ్రిటన్ ప్రథమ మహిళ, ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) సతీమణి అక్షత మూర్తి

Padma Awards 2023: మీ హయాంలో నాకు పద్మ అవార్డ్ రాదనుకున్నా... మోదీకి చెప్పిన షా రషీద్ అహ్మద్ ఖదారీ

Padma Awards 2023: మీ హయాంలో నాకు పద్మ అవార్డ్ రాదనుకున్నా... మోదీకి చెప్పిన షా రషీద్ అహ్మద్ ఖదారీ

మోదీ ప్రభుత్వం వచ్చాక తనకిక పద్మ అవార్డు రానే రాదనుకున్నానని ఆయన చెప్పారు. అయితే మోదీ తన అంచనాలు తప్పని నిరూపించారని షా రషీద్ అహ్మద్ ఖదారీ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి