Home » Oracle
ఏఐ కేంద్రంగా తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ చేపట్టాల్సి వచ్చిందని టెక్ దిగ్గజం ఒరాకిల్ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
లేఆఫ్స్‌తో ఉద్యోగులకు షాక్ ఇస్తున్న ఒరాకిల్‌కు ఇరాన్ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దుబాయ్‌లోని డేటా సెంటర్‌పై దాడులు చేస్తామని ప్రకటించింది.
ఒరాకిల్ సంస్థలో లేఆఫ్స్ ఉంటాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో కలకలం రేగుతోంది. అసలు ఏ విభాగాల్లో తొలగింపులు ఉండొచ్చు అనే అంశంపై చర్చ మొదలైంది.
ఒరాకిల్ సంస్థ త్వరలో30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందన్న వార్త కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై సంస్థ మాత్రం ఇంకా స్పందించలేదు.