Home » Operation Sindoor
ఉగ్రవాదులపై భారతదేశం జరిపిన దాడుల తర్వాత పాకిస్తాన్ దళాలు గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని భారత సైన్యం వెల్లడించింది. అయితే, మనకున్న ఆకాష్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి వాటితో విజయవంతంగా తిప్పికొట్టామని చెప్పింది.
మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ వీరజవాన్ మురళీనాయక్ బంజారాల గర్వకారణమని తెలిపారు. ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి సహాయసహకారాలు అందించేందుకు హామీ ఇచ్చారు.
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.
భారత్ - పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. తక్షణమే ఆ రెండు పనులు చేపట్టండంటూ..
కల్నల్ సోఫియా ఖురేషిని ప్రశంసిస్తున్న రైట్-వింగ్ సపోర్టర్లను మహమూదాబాద్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రశ్నించారు. ఇదే వ్యక్తులు మాబ్ లించింగ్, ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేత ఘటనల్లో బాధితులను గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి.
కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. నో డెడ్‌లైన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా ర్యాలీలో వక్తలు చెప్పారు.
PM Modi Speech on Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు.
భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్‌ధర్ సెక్టార్‌లోని సాయుధ బలగాలను మనోజ్ సిన్హా శనివారంనాడు కలుసుకున్నారు.