• Home » Operating System

Operating System

Health: రోగుల భద్రత ముఖ్యం..

Health: రోగుల భద్రత ముఖ్యం..

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం వల్ల కాకుండా, సురక్షితం కాని ఆరోగ్య సంరక్షణ చర్యల వల్ల ఏర్పడే ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. రోగి భద్రత అనేది కేవలం వైద్యపరమైన సంరక్షణ మాత్రమే కాదని, ఆస్పత్రులు, రోగులు, వారి కుటుంబాలు పంచుకునే నిబద్ధత అని వైద్యులు పేర్కొంటున్నారు.

Hyderabad: 27 వారాల శిశువుకు అపోలోలో అరుదైన వైద్యం

Hyderabad: 27 వారాల శిశువుకు అపోలోలో అరుదైన వైద్యం

నెలలు నిండని, అనేక ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఓ శిశువుకు అపోలో క్రెడిల్‌ ఆస్పత్రి అరుదైన వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. నగరానికి చెందిన ఓ దంపతులకు 27 వారాలకే జన్మించిన శిశువు పుట్టిన సమయంలో 504 గ్రాముల బరువు మాత్రమే ఉండింది.

Health: గర్భాశయం తొలగించకుండానే అరుదైన సర్జరీ..

Health: గర్భాశయం తొలగించకుండానే అరుదైన సర్జరీ..

తీవ్ర రక్తస్రావం, గర్భాశయ ఫైబ్రాయిడ్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు మెడికవర్‌ ఉమెన్‌ చైల్డ్‌ ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి