• Home » Online Scams

Online Scams

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్‌ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమోస్ ను ఆర్డర్‌ చేశారు.

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

Fake Products: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ప్రొడక్ట్ నకిలీదా లేక నిజమైనదో ఇలా గుర్తించండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్‌లైన్ షాపింగ్(online shopping) చేసేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇదే సమయంలో ఇటివల కాలంలో ఆన్‌లైన్ ఆర్డర్లలో నకిలీ ఉత్పత్తులు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నకిలీ ఉత్పత్తులను(Fake Products) ఎలా గుర్తించాలి, ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Medak: యువకుడి ఉసురుతీసిన.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌..

Medak: యువకుడి ఉసురుతీసిన.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

ప్రస్తుత కాలంలో అనేక మంది కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్(online shopping) యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్ సహా అనేకం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసి ఇంటి వద్ద డెలివరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ యాప్‌లలో బుక్ చేసిన వస్తువులు పలు మార్లు డెలివరీ చేసిన సమయంలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక రావడం, డ్రెస్ బుక్ చేస్తే ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు చుశాం.

Instagram Fraud: ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

Instagram Fraud: ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు.. చెల్లెమ్మా అంటూ దగ్గరయ్యారు.. చివరికి?

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలామందికి వ్యక్తిగత స్నేహాల కన్నా ఆన్‌లైన్ పరిచయాలే ఎక్కువ అయ్యాయి. వాస్తవ లోకంలో కన్నా ఈ సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక సమయం గడిపేస్తున్నారు. ప్రతిరోజూ...

Viral: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వాలి! రూ. 23 వేలు పెట్టి లగ్జరీ షూస్ ఆర్డరిస్తే..

Viral: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో తప్పనిసరిగా ఇది ఫాలో అవ్వాలి! రూ. 23 వేలు పెట్టి లగ్జరీ షూస్ ఆర్డరిస్తే..

ఆన్‌లైన్‌లో రూ.23 వేల ఖరీదైన లగ్జరీ షూస్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చివరకు భారీ షాక్ తగిలింది.

Viral Video: డెలివరీ బాయ్ ముందే ఫోన్ అన్‌బాక్స్  చేయగా షాకింగ్ సీన్.. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేస్తే..

Viral Video: డెలివరీ బాయ్ ముందే ఫోన్ అన్‌బాక్స్ చేయగా షాకింగ్ సీన్.. రూ.27వేల ఫోన్ ఆర్డర్ చేస్తే..

ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా.. ఎలాంటి ఆహారం తినాలన్నా.. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేయడం సర్వసాధారణమైపోయింది. వందల రూపాయలు మొదలుకొని వేలు, లక్షల రూపాయల వరకూ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు చేసేస్తుంటారు. అయితే

Online Game Case: ఆన్‌లైన్ గేమ్ మోజులో డబ్బులు హాంఫట్.. ఆపై యువకుడు కిడ్నాప్.. తీరా చూస్తే!

Online Game Case: ఆన్‌లైన్ గేమ్ మోజులో డబ్బులు హాంఫట్.. ఆపై యువకుడు కిడ్నాప్.. తీరా చూస్తే!

ఈరోజుల్లో చాలామంది ఆన్‌లైన్ గేమ్ మోజులో పడి తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదో ఒకసారి సఫలమవుతామని, పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదిస్తామన్న ఆశతో.. తమ దగ్గరున్న డబ్బంతా తాకట్టు పెట్టేస్తారు. తీరా చేతులు కాలాక..

Daughter of retired SI: ఆన్‌లైన్‌ గేమ్‏లకు అలవాటు పడి.. ఉన్నదంతా పోగొట్టుకొని.. రిటైర్డ్‌ ఎస్‌ఐ కుమార్తె అడ్డదారులు

Daughter of retired SI: ఆన్‌లైన్‌ గేమ్‏లకు అలవాటు పడి.. ఉన్నదంతా పోగొట్టుకొని.. రిటైర్డ్‌ ఎస్‌ఐ కుమార్తె అడ్డదారులు

పెద్ద కుమార్తె చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆన్‌లైన్‌ గేమ్‌(Online game)లకు అలవాటు పడింది. లక్షల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో లిఫ్ట్‌ అడిగి దోపిడీ చేసేందుకు సిద్ధమైంది.

Viral Video: రూ.20 వేలతో అమెజాన్‍లో షాపింగ్ చేస్తే.. రూ.10 విలువైన టూత్‍పేస్ట్ డెలివరీ..!

Viral Video: రూ.20 వేలతో అమెజాన్‍లో షాపింగ్ చేస్తే.. రూ.10 విలువైన టూత్‍పేస్ట్ డెలివరీ..!

అమెజాన్‍లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురయింది. దాదాపుగా 20 వేల రూపాయలు పెట్టి ఓ ఎలక్ట్రానిక్ వస్తువును ఆర్డర్ ఇస్తే.. చివరకు కేవలం 10 రూపాయల విలువైన టూత్‍పేస్ట్ ను డెలివరీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి