Home » Oman
గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కారు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
గల్ఫ్ దేశం ఒమాన్ తాజాగా కొత్త కార్మిక చట్టాన్ని (New Labour Law) తీసుకొచ్చింది.
గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) లో ప్రవాసుల వాటా 43శాతంగా ఉన్నట్లు తాజాగా వెలువడిన నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) నివేదిక వెల్లడించింది.
ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై గల్ఫ్ దేశం ఒమాన్ ఉక్కుపాదం మోపుతోంది.
గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. వలసదారులు ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక ఇటీవల వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుడడంతో జీసీసీ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) 'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఇటీవల రూ.2వేల కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రవాసులు ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఒమాన్ రాజధాని మస్కట్‌లో (Muscat) తాజాగా 11 మంది ప్రవాసులను అక్కడి కార్మిక మంత్రిత్వశాఖ (Ministry of Labour) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గల్ఫ్ దేశం ఒమాన్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాస కార్మికులపై ఉక్కుపాదం మోపుతోంది.
ఈద్ అల్ ఫితర్ (Eid Al Fitr) కోసం అరబ్ దేశాల నివాసితులు సన్నద్ధం అవుతున్నారు.