• Home » Ola Electric Scooter

Ola Electric Scooter

Ola engineer death: బెంగళూరు ఓలా ఇంజినీర్ ఆత్మహత్య.. సీఈవోపై కేసు నమోదు..

Ola engineer death: బెంగళూరు ఓలా ఇంజినీర్ ఆత్మహత్య.. సీఈవోపై కేసు నమోదు..

ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ బెంగళూరు ఆఫీస్‌లో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ola Electric Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఒక్క నెలలోనే 53% ర్యాలీ.. కొనసాగుతుందా?

Ola Electric Shares: ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఒక్క నెలలోనే 53% ర్యాలీ.. కొనసాగుతుందా?

దేశీయ స్టాక్ మార్కెట్‌‌లో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ షేర్లు గడిచిన ఒక్క నెలలోనే ఏకంగా 53% వరకు జంప్ అయ్యాయి. అసలు ఏమైంది, ర్యాలీకి కారణం ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Ola: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలాకు షాక్ తప్పదా?

Ola: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలాకు షాక్ తప్పదా?

రాష్ట్రంలో అనుమతులు లేని ఓలా షోరూమ్‌లను మూసివేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Ola Electric: ఓలాకు మరో షాక్.. మూడో స్థానానికి పడిపోయిన మార్కెట్ వాటా..

Ola Electric: ఓలాకు మరో షాక్.. మూడో స్థానానికి పడిపోయిన మార్కెట్ వాటా..

భారత్‌లో విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌కు ఊపిరిలూదిన సంస్థ ఓలా ఎలక్ట్రిక్. ద్విచక్ర మార్కెట్‌లో ఓలాదే అగ్రస్థానం. అలాంటిది ఓలా క్రమంగా తన మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. సర్వీసింగ్‌లో లోపాలు ఓలాకు పెద్ద దెబ్బగా మారాయి

Ola Electric shares: భారీగా పతనమవుతున్న ఓలా షేర్లు.. ఏడాది కనిష్టానికి చేరిక.. కారణం ఇదే..

Ola Electric shares: భారీగా పతనమవుతున్న ఓలా షేర్లు.. ఏడాది కనిష్టానికి చేరిక.. కారణం ఇదే..

కొన్ని రోజులుగా ఓలా షేర్ ధరలు పతనమవుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే ఓలా షేర్లు 7 శాతం మేర పడిపోయాయి. దీంతో ఓలా సంస్థ షేర్ ధర సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 46.93గా ఉంది. గత మూడు నెలల్లో 50 శాతానికి పైగా ఓలా షేర్ పడిపోయింది.

Ola Electric: ఉద్యోగులకు ఓలా షాకింగ్ న్యూస్.. వెయ్యి మందిపై వేటుకు సిద్ధం..?

Ola Electric: ఉద్యోగులకు ఓలా షాకింగ్ న్యూస్.. వెయ్యి మందిపై వేటుకు సిద్ధం..?

గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఓలా సంస్థ వరుసగా నష్టాలనే నమోదు చేస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలో భాగంగా ఓలా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Customer Protest: ఓలా షోరూమ్‌కు చెప్పుల దండ

Customer Protest: ఓలా షోరూమ్‌కు చెప్పుల దండ

ఓలా ఎలక్ర్టిక్‌ ద్విచక్రవాహనాల సర్వీసింగ్‌ విషయంలో వినియోగదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన జరిగింది.

భవిష్‌ అగర్వాల్‌ ఘాటు వ్యాఖ్యలు.. ఓలా షేర్లు ఢమాల్‌!

భవిష్‌ అగర్వాల్‌ ఘాటు వ్యాఖ్యలు.. ఓలా షేర్లు ఢమాల్‌!

‘నోరా.. వీపునకు తేకే’ అని సామెత! నోరు దురుసుగా మాట్లాడితే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం!! ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పరిస్థితి సరిగ్గా అదేఅయ్యింది!

Bhavish Aggarwal: బిలియనీర్ క్లబ్‌లో చేరిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్.. కారణమిదే..

Bhavish Aggarwal: బిలియనీర్ క్లబ్‌లో చేరిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్.. కారణమిదే..

భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) మరోసారి తన సత్తాను చాటింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన వెంటనే కంపెనీ షేర్లు అద్భుతంగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, CEO అయిన భవిష్ అగర్వాల్(38)(Bhavish aggarwal) సంపదలో రికార్డు స్థాయిలో పెరిగింది.

 Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

మదుపర్లకు ఈ వారం గుడ్ న్యూస్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) ఈ వారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఐపీఓ(Ola Electric ipo)కు రాబోతుంది. ఇన్వెస్టర్ల కోసం ఈ ఐపీఓ ఆగస్టు 2న ప్రారంభం కానుండగా, ఆగస్టు 6 వరకు కొనసాగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి