• Home » ODI World Cup

ODI World Cup

World Cup: టీమిండియాపై పాకిస్థాన్ అక్కసు.. రోహిత్ శర్మ ఫిక్సింగ్‌‌కు పాల్పడ్డాడంటూ..

World Cup: టీమిండియాపై పాకిస్థాన్ అక్కసు.. రోహిత్ శర్మ ఫిక్సింగ్‌‌కు పాల్పడ్డాడంటూ..

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలను చూసి ఓర్వలేకపోతున్న పాకిస్థానీలు విషం కక్కుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశాడు.

SA Vs AUS Semi Final:  టాస్ దక్షిణాఫ్రికాదే.. ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు?

SA Vs AUS Semi Final: టాస్ దక్షిణాఫ్రికాదే.. ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరు?

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది.

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami: ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్‌‌గా.. షమీ జీవితంలోని కన్నీటి గాథపై ప్రత్యేక కథనం

Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

World Cup: టీమిండియాను కంగారు పెట్టిన 40 నిమిషాలు.. ఆ సమయంలో అసలు ఏం జరిగిందంటే..?

Mohammed Shami: మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలవాలనే కలను నెరవేర్చుకోవడానికి టీమిండియా ఇంకొక అడుగుదూరంలో ఉంది. ఫైనల్‌లోనూ గెలిస్తే 12 సంవత్సరాల తర్వాత విశ్వకప్ మన సొంతం అవుతుంది. దీంతో టీమిండియా ప్రపంచకప్ గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

World Cup: శుభ్‌మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ఆడతాడా..? గాయం గురించి ఏమన్నాడంటే..?

Shubman Gill Injury: న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో గిల్ గాయపడడం టీమిండియాను కాస్త కలవరపెట్టింది. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్ట్‌గా మైదానాన్ని వీడాడు. అయితే చివరలో గిల్ మళ్లీ బ్యాటింగ్ రావడం, ఫీల్డింగ్ కూడా చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం తన గాయంపై గిల్ మాట్లాడాడు.

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

World Cup: విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ

PM Narendra modi: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. నేక మంది ప్రముఖుల నుంచి టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సైతం సెమీ ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనకు ఫిదా అయిపోయారు.

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

Mohammed Shami: ‘షమీ’శిఖరం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి.. ఇది మామూలు ఊచకోత కాదు

‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబు‌ని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు..

ODI World Cup 2023: న్యూజిలాండ్‌పై ప్రతీకారం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

ODI World Cup 2023: న్యూజిలాండ్‌పై ప్రతీకారం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Babar Azam: బాబర్ ఆజమ్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీకి గుడ్‌బై

Babar Azam: బాబర్ ఆజమ్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీకి గుడ్‌బై

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్‌కప్ 2023 టోర్నీలో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘోరంగా విఫలం కావడంతో.. కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తాను కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు.

India Vs Newzealand: భారత బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

India Vs Newzealand: భారత బ్యాటర్ల విధ్వంసం.. కివీస్ ముందు కొండంత లక్ష్యం

వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగాయి. న్యూజిలాండ్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. కింగ్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి భారత్ 397 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి