• Home » ODI World Cup

ODI World Cup

ODI World Cup: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్‌పై నిషేధం

ODI World Cup: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆ రెండు స్టేడియాల్లో ఫైర్ వర్క్స్‌పై నిషేధం

వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లలో బాణసంచా కాల్చడంపై బీసీసీఐ నిషేధం విధించింది.

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

World Cup: నాలుగు స్థానాలు.. 9 జట్ల మధ్య భీకర యుద్ధం.. సెమీస్ చేరేందుకు ఏ జట్టు ఏం చేయాలంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.

World Cup: పసికూన అఫ్ఘానిస్థాన్ సెమీస్ చేరుతుందా?.. అందుకున్న దారులివే..

World Cup: పసికూన అఫ్ఘానిస్థాన్ సెమీస్ చేరుతుందా?.. అందుకున్న దారులివే..

భారత్ వేదికా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పసికూనగా టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ జట్టు బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందకుండా సెమీస్ రేసులో నిలిచింది.

Sachin Tendulkar: వాంఖడేలో నేడు క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ

Sachin Tendulkar: వాంఖడేలో నేడు క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ

ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

PAK Vs BAN: ప్రపంచకప్ మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు.. సోషల్ మీడియాలో వైరల్

PAK Vs BAN: ప్రపంచకప్ మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు.. సోషల్ మీడియాలో వైరల్

కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు కనిపించాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ స్టాండ్స్‌లో పాలస్తీనా జెండాలతో కనిపించారు.

PAK Vs BAN: పాకిస్థాన్‌కు ఊరట.. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు

PAK Vs BAN: పాకిస్థాన్‌కు ఊరట.. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు

వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి ఊరట పొందింది.

PAK Vs BAN: విజృంభించిన పాకిస్థాన్ బౌలర్లు.. 45.1 ఓవర్లలో బంగ్లాదేశ్ ఆలౌట్

PAK Vs BAN: విజృంభించిన పాకిస్థాన్ బౌలర్లు.. 45.1 ఓవర్లలో బంగ్లాదేశ్ ఆలౌట్

కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.

World cup: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ స్టార్ పేసర్.. వేగంగా..

World cup: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డును బ్రేక్ చేసిన పాకిస్థాన్ స్టార్ పేసర్.. వేగంగా..

పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 51 మ్యాచ్‌ల్లోనే ఆఫ్రిదీ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

World cup: సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడతాయా?.. పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరాలంటే జరగాల్సింది ఇదే!

World cup: సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడతాయా?.. పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరాలంటే జరగాల్సింది ఇదే!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి