Home » NTR Statue
ఎన్టీఆర్ వచ్చాక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి తెలియక కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహంతోపాటు స్మృతివనం ఇతర డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సర్కార్ ఏర్పాటు చేసింది.
‘ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.
చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో తెలుగుదేశం శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Andhrapradesh: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.