• Home » NRI Organizations

NRI Organizations

NRI: తానాలో భారీ స్కాం.. షోకాజ్ నోటీసులు జారీ

NRI: తానాలో భారీ స్కాం.. షోకాజ్ నోటీసులు జారీ

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.

Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంలో భాగంగా ఐటీ,విద్యా శాఖ మంత్రి అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రముఖ సంస్థల అధినేతలు, సీఈవోలతో నారా లోకేశ్ వరుస భేటీలు నిర్వహించారు. అలాగే అట్లాంటాలో నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

America: అట్టహాసంగా ముగిసిన ఆటా 18వ కన్వెన్షన్‌

America: అట్టహాసంగా ముగిసిన ఆటా 18వ కన్వెన్షన్‌

నవత, యువత, భవిత... అనే నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా-2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌లో జూన్‌ 7 నుంచి9 వరకు అట్లాంటాలో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్‌కు 18 వేల మందికి పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్‌ కిరణ్‌ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్‌ సమావేశం జరిగింది.

NRI: ఏపీ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ మద్దతు

NRI: ఏపీ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్‌ మద్దతు

ఆంధ్రప్రదేశ్(andhra pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే(NDA) కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్(AP Development Forum) నార్వే(Norway)లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

AP Elections Result: కూటమి ఘన విజయం: డాక్టర్ రవి వేమూరి హర్షం

AP Elections Result: కూటమి ఘన విజయం: డాక్టర్ రవి వేమూరి హర్షం

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నారైల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

NRI: సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో తానా న్యూఇంగ్లాండ్ చాప్టర్ ‘రిఫ్రెష్’ ప్రోగ్రాం

NRI: సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో తానా న్యూఇంగ్లాండ్ చాప్టర్ ‘రిఫ్రెష్’ ప్రోగ్రాం

తానా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్.. సదర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన "తానా రిఫ్రెష్ వర్క్‌షాప్" కార్యక్రమం పూర్తి వేగంతో దూసుకుపోతోంది.

America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'

America Tech Industry: 'ఇండియన్స్ లేకుండా US టెక్ పరిశ్రమ మనుగడ కష్టం'

భారతీయులు లేకుండా అమెరికా(America) సాంకేతిక పరిశ్రమ(Tech Industry) మనుగడ కష్టమని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ CEO హర్బీర్ కె భాటియా అభిప్రాయం వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలో ఇన్నోవేషన్స్, కీలక నేతల్లో భారతీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

USA: 'మాటా' ఔన్నత్యం.. ఇఫ్తార్ ఫార్టీతో వెల్లివిరిసిన మతసామరస్యం

USA: 'మాటా' ఔన్నత్యం.. ఇఫ్తార్ ఫార్టీతో వెల్లివిరిసిన మతసామరస్యం

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ పార్టీ

TANA: తానా ఫౌండేషన్, ‘స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

TANA: తానా ఫౌండేషన్, ‘స్వేచ్ఛ’ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం

గచ్చిబౌలిలో 'తానా ఫౌండేషన్', 'స్వేచ్ఛ' సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 600 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు.

NRI: సింగపూర్‌లో స్వర లయ ఆర్ట్స్ నిర్వహణలో 2వ వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాలు

NRI: సింగపూర్‌లో స్వర లయ ఆర్ట్స్ నిర్వహణలో 2వ వార్షిక త్యాగరాజ ఆరాధనోత్సవాలు

ఈ నెల (మార్చి) 18వ తారీఖున స్వర లయ ఆర్ట్స్ (సింగపూర్) వారి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నివసించే తెలుగు గాయక గాయనీ మణులంతా ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి