Home » NRI Organizations
ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చారు. సామాన్యుడు, అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు.
అరబ్బు దేశాలలో తెలుగు ప్రవాసీయులు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
‘సాటా’ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీలు. విజేతలు వీరే..
అవి బంగారం కాదు, మాదక ద్రవ్యాలు అంతకన్నా కాదు.. కేవలం ఉల్లిపాయలు. కానీ..వాటిని విమానంలో తరలించిన ఫిలిప్పైన్స్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టస్‌పై ఇటీవల స్మగ్లింగ్ కేసు నమోదైంది.
అమెరికాలో మెగాస్టార్ అభిమానుల సందడి. చిరు నటించిన వాల్తేరు వీరయ్య చూసేందుకు థియేటర్‌కు క్యూ కట్టిన ఫ్యాన్స్.
అద్దంకిలో “తానా చైతన్య స్రవంతి”. ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్విరామంగా జరిగిన సేవాకార్యక్రమాలు.
ప్రతి ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.