• Home » NRI Organizations

NRI Organizations

NATS: ఫ్లోరిడాలో టాంపా బేలో 'నాట్స్' రిపబ్లిక్ డే పరేడ్

NATS: ఫ్లోరిడాలో టాంపా బేలో 'నాట్స్' రిపబ్లిక్ డే పరేడ్

అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' మరో కార్యక్రమాన్ని చేపట్టింది.

TAUK: 'టాక్' 6వ వార్షికోత్సవ వేడుకలు

TAUK: 'టాక్' 6వ వార్షికోత్సవ వేడుకలు

లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (Telangana Association of United Kingdom) ఆరవ వార్షికోత్సవ వేడుకలతో పాటు గణతంత్ర దినోత్సవం (Republic Day) చాలా ఘనంగా నిర్వహించారు.

NRI: తెలంగాణ బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి కేటాయింపుల కోసం దుబాయిలో సమావేశం

NRI: తెలంగాణ బడ్జెట్‌లో ఎన్నారైల సంక్షేమానికి కేటాయింపుల కోసం దుబాయిలో సమావేశం

దుబాయిలో తెలంగాణా ప్రవాసీయుల డిమాండ్. ఎన్నారైల సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయింపులకు అభ్యర్థన.

NRI:  ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో సింగపూర్‌లో మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్‌

NRI: ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో సింగపూర్‌లో మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్‌

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ తొలిసారిగా సింగపూర్‌లో క్రీడారంగంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

TANA: తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

TANA: తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

NTR Vardhanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం.. నివాళులు అర్పించిన ఎన్నారైలు

NTR Vardhanthi: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం.. నివాళులు అర్పించిన ఎన్నారైలు

బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని తీసుకువచ్చి, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చారు. సామాన్యుడు, అసామాన్యుడిగా ఎదిగి చరిత్ర సృష్టించారు.

NRI: దుబాయిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

NRI: దుబాయిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

అరబ్బు దేశాలలో తెలుగు ప్రవాసీయులు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

NRI: ‘సాటా’ సంక్రాంతితో పరవశించిన పెట్రో కెమికల్స్ నగర తెలుగు ప్రవాసీయులు

NRI: ‘సాటా’ సంక్రాంతితో పరవశించిన పెట్రో కెమికల్స్ నగర తెలుగు ప్రవాసీయులు

‘సాటా’ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీయుల సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే..

TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీలు. విజేతలు వీరే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి