• Home » NRI News

NRI News

NRI: బీబీసీ ఛైర్మన్‌గా ఎన్నారైని నామినేట్ చేసిన యూకే.. అసలు ఎవరీ సమీర్ షా...

NRI: బీబీసీ ఛైర్మన్‌గా ఎన్నారైని నామినేట్ చేసిన యూకే.. అసలు ఎవరీ సమీర్ షా...

New BBC Chairman Dr Samir Shah: ఇప్పటికే వివిధ దేశాల్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. దిగ్గజ సాప్ట్‌వేర్ సంస్థలకు బాస్ నుంచి మొదలుకొని దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఎన్నారై వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

NRI: న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి.. తొలి ఆసియన్ మహిళగా రికార్డ్!

NRI: న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి.. తొలి ఆసియన్ మహిళగా రికార్డ్!

అమెరికాలో తెలుగువారు అనేక విజయాలు సాధిస్తూ యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా పిలిచే న్యూయార్క్‌ నగరంలో మున్సిపల్ ఇంజనీర్స్ ఆఫ్ సిటీ న్యూయార్క్ (ఎం.ఇ.ఎన్.వై) మీనికి అధ్యక్షురాలిగా తెలుగు ఇంజనీర్ సుధారాణి మన్నవ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Paidi Rakesh Reddy: ఎడారి జీవితం నుండి అసెంబ్లీ వరకు

Paidi Rakesh Reddy: ఎడారి జీవితం నుండి అసెంబ్లీ వరకు

ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఫైడి రాకేష్ రెడ్డి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది.

Kuwait News: కీలక బిల్లుకు ఆమోదం.. కువైత్‌లో ప్రవాసులకు ఇకపై రెసిడెన్సీ, వ్యాపారం అంత ఈజీ కాదు!

Kuwait News: కీలక బిల్లుకు ఆమోదం.. కువైత్‌లో ప్రవాసులకు ఇకపై రెసిడెన్సీ, వ్యాపారం అంత ఈజీ కాదు!

గత కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశం కువైత్ తాజాగా మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. వలసదారుల రెసిడెన్సీ చట్టాన్ని (Expats Residency Law) సవరించే బిల్లును పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ అఫైర్స్ కమిటీ ఆమోదించింది.

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

Kuwait: కువైత్‌లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. వీకెండ్‌లో ఫ్రీ ఎంట్రీతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

కువైత్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల (Indian students) కు 'ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైత్' (Indian Community School Kuwait) గుడ్‌న్యూస్ చెప్పింది. మనోళ్ల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2023 నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెయిర్ ఈ నెల 8, 9వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (కువైత్ కాలమానం ప్రకారం) ఉంటుంది.

NATS: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా 'నాట్స్' బాలల సంబరాలు

NATS: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా 'నాట్స్' బాలల సంబరాలు

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా బాలల సంబరాలు నిర్వహించింది. స్థానికంగా ఉండే దాదాపు వెయ్యి మందికిపైగా ఈ బాలల సంబరాల్లో పాల్గొన్నారు.

America: పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుని.. ఇళ్లన్నీ తగలబెట్టేశాడు.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..!

America: పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుని.. ఇళ్లన్నీ తగలబెట్టేశాడు.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..!

Shocking Video: అగ్రరాజ్యం అమెరికా (Ameirca) లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు.

Kuwait News: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. కువైత్‌లో ఉండగా ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే!

Kuwait News: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. కువైత్‌లో ఉండగా ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే!

NRI News: గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఇక పెనాల్టీలు కూడా అదే స్థాయిలో భారీగానే ఉంటాయి. అందుకే ఆ దేశాలకు వెళ్లేముందు అక్కడి నియమనిబంధనలపై ఎంతోకొంత అవగాహన ఉండడం తప్పనిసరి.

Kuwait: విషాదం.. స్విమ్మింగ్ పుల్‌లో మునిగి ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన!

Kuwait: విషాదం.. స్విమ్మింగ్ పుల్‌లో మునిగి ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన!

గల్ఫ్ దేశం కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ విద్యార్థి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పుల్‌ (Swimming Pool) లో మునిగి చనిపోయాడు. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి