• Home » NRI News

NRI News

Saudi Arabia: సౌదీలోని తెలుగు ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 14న తబూక్‍లో..!

Saudi Arabia: సౌదీలోని తెలుగు ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 14న తబూక్‍లో..!

సౌదీలోనే ఉన్న తెలుగు ప్రవాసులను ఒక్కచోట చేర్చి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలన్న కొందరు ప్రవాసుల్లో కలిగింది. ఆ ఆలోచనకు సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా కార్యరూపం దాల్చింది. అందులో భాగంగా తబూక్‍లో ప్రవాసీ సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.

NRIs: లండన్‌లో ఎన్నారైల 'మొవెంబర్' ఈవెంట్

NRIs: లండన్‌లో ఎన్నారైల 'మొవెంబర్' ఈవెంట్

NRI News: లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.

TAL: 'తాల్' వార్షిక సర్వసభ్య సమావేశం

TAL: 'తాల్' వార్షిక సర్వసభ్య సమావేశం

Telugu Association of London: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ లండన్‌లోని తెలుగు అసోసియేషన్ (TAL) వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (Annual General Meeting) శనివారం నాడు (డిసెంబర్ 9న) విజయవంతంగా నిర్వహించింది.

Kuwait: ఫ్యామిలీ వీసాల యోచనలో గల్ఫ్ దేశం.. గడువు ముగిసిన వీసాతో దేశంలో ఉంటే.. రోజుకు రూ.27వేల ఫైన్!

Kuwait: ఫ్యామిలీ వీసాల యోచనలో గల్ఫ్ దేశం.. గడువు ముగిసిన వీసాతో దేశంలో ఉంటే.. రోజుకు రూ.27వేల ఫైన్!

గల్ఫ్ దేశం కువైత్ ఫ్యామిలీ వీసాలు జారీ చేసే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్టికల్ 22 (ఫ్యామిలీ లేదా డిపెండెంట్ వీసా) ప్రకారం ఇచ్చే ఈ వీసాల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ATA: అట్లాంటాలో ఆటా కాన్ఫరెన్స్, ఫండ్ రైజింగ్ ఈవెంట్

ATA: అట్లాంటాలో ఆటా కాన్ఫరెన్స్, ఫండ్ రైజింగ్ ఈవెంట్

అట్లాంటాలో డిసెంబర్ 2వ తేదీన జరిగిన ఆటా (ATA) 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ ప్రత్యేక సందడి నెలకొల్పింది. సుమారు 1000 మందికి పైగా విచ్చేసిన భారత ప్రవాసులతో పండగవాతావరణం నెలకొంది.

Canada: విదేశీ విద్యార్థులకు కెనడా గట్టి షాక్.. ఆ వ్యయం రెట్టింపు!

Canada: విదేశీ విద్యార్థులకు కెనడా గట్టి షాక్.. ఆ వ్యయం రెట్టింపు!

కెనడాలో విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులు ఇకపై దైనందిన ఖర్చుల కోసం మరింత సొమ్ము తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇమిగ్రేషన్‌ రెఫ్యుజీస్‌ అండ్‌ సిటిజన్‌షి్‌ప కెనడా (ఐఆర్‌సీసీ).. ‘జీవనవ్యయం ఆర్థిక అవసరాలకు’ (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫైనాన్షియల్‌ రిక్వైర్‌మెంట్‌కు) సంబంధించిన కొత్త నిబంధనలను ప్రకటించింది.

NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

NRI News: జీవితంలో తొందరగా స్థిరపడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ఆ తర్వాత లైఫ్‌లో ఎలాంటి కుదుపులు వచ్చినా తట్టుకుని నిలబడగలం. అందుకే యువత సాధ్యమైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. దీనికి ఉద్యోగం ఒక మార్గం. అలాగే బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇలా పలు మార్గాలు ఉన్నాయి.

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

Telugu Expat: దేశం కాని దేశంలో ఈ తెలుగు రోగికి వచ్చిన కష్టం.. వింటే కన్నీళ్లు ఆగవు!

లోతైన బావి నుండి అతి కష్టంగా వినిపించే విధంగా ధ్వని... శ్రధ్ధతో వింటే గానీ వినబడదు, ముందు మోబైల్ మోగుతున్నా కనీసం ఎత్తలేని చేతులు, కదలలేని కాళ్ళు... పూర్తిగా అచేతన శరీరం జీవితంపై నైరాశ్యంతో కనికరంలేని సమాజంలో ఒక తెలుగు పలుకులకై తపించిపోయాడో ఓ అభాగ్యుడు.

NRIs: తిరుమల కొండకు కాలినడకన ఎన్నారైలు

NRIs: తిరుమల కొండకు కాలినడకన ఎన్నారైలు

NRI News: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కొంతమంది అమెరికా ఎన్నారైలు తిరుమల కొండను కాలి నడకన చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Amit Patel: విలాసాల కోసం ఎన్నారై తప్పుదోవ.. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్‌కు రూ.183కోట్లు టోకరా!

Amit Patel: విలాసాల కోసం ఎన్నారై తప్పుదోవ.. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్‌కు రూ.183కోట్లు టోకరా!

NRI Steals Rs 183 Crore: విలాసాలకు అలవాటు పడిన ఓ ఎన్నారై పెడదారిలో డ‌బ్బు సంపాదించాడు. దీనికోసం గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ (Jacksonville Jaguars) కు ఏకంగా 22 మిలియన్ డాలర్లు టోకరా పెట్టాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.183 కోట్లు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి