Home » NRI Latest News
నాట్స్‌కు నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఆస్ట్రేలియా పోలీసుల బలప్రయోగం వికటించింది. అరెస్టు సమయంలో ఓ భారత సంతతి వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యి కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు సౌదీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి సాటా సెంట్రల్ ప్రతినిధుల బృందం ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ఖతర్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రవాసీయులు పాల్గొన్నారు.
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రతి ఏటా తెలుగు ప్రవాసీయులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ వేడుక సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఎన్నారైలు మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి, సినీ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
వీసాలపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో చైనా విద్యార్థులు వణికిపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా చైనా యువకుడు చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సౌదీ అరేబియాలో శుక్రవారం మినీ మహానాడును వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు అంశాలతో కూడిన తీర్మానాన్ని పార్టీ కార్యకర్తలు ఆమోదించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన ఓ తెలుగు యువకుడికి యాక్సిండెంట్ కావడంతో ఇక్కట్ల పాలయ్యాడు. ఆపన్న హస్తం అందక అష్టకష్టాల్లో పడ్డ యువకుడిని అన్నీ తానై ఆదుకున్న సాటా సెంట్రల్ సురక్షితంగా స్వదేశానికిి పంపించింది.