Home » NRI Latest News
శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్‌తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం సెంగ్కాంగ్‌లోని లా ఫియెస్టా కాండోమినియంలో ఘనంగా జరిగింది.
డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్‌రైజర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాబోయే ATA 19వ మహాసభల నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం పెద్దఎత్తున పాల్గొంది.
జాతీయ అవార్డు గ్రహీత, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు ప్రతిష్ఠాత్మక 'దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని యాడమ్స్ టౌన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు.
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26న ఆత్మీయ సమావేశం జరిగింది.
కువైట్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఎన్నో సంవత్సరాలుగా చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నారై తెలుగుదేశం పార్టీ కువైట్ విభాగానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మర్మ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్‌మెంట్' కార్యక్రమం ఘనంగా జరిగింది. 100 మందికి పైగా ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొని, మర్మ థెరపీ ప్రయోజనాలపై అవగాహన పొందారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
శంకర్ నేత్రాలయ యూఎస్ఏ అట్లాంటా విభాగం తాజాగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
యూఎస్ వీసా ఫ్రాడ్ కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా తేలారు. తాము చేసిన నేరాన్ని వారు అంగీకరించారని కాలిఫోర్నియా అటార్నీ కార్యాలయం పేర్కొంది.