• Home » Nobel Prize

Nobel Prize

Nobel Prize: వైద్యశాస్త్రంలో కృషి.. ఇద్దరికి నోబెల్ ప్రైజ్

Nobel Prize: వైద్యశాస్త్రంలో కృషి.. ఇద్దరికి నోబెల్ ప్రైజ్

వైద్యశాస్త్రంలో చేసిన విశేష కృషికిగాను విక్టర్‌ అంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌లకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం ఇరువురికి వరించింది.

Kejriwal: ఆ పని చేసినందుకు నాకు నోబెల్ ఇవ్వండి.. కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Kejriwal: ఆ పని చేసినందుకు నాకు నోబెల్ ఇవ్వండి.. కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nandana Deb sen: అమర్త్య సేన్ మృతి వార్తలను ఖండించిన కుమార్తె

Nandana Deb sen: అమర్త్య సేన్ మృతి వార్తలను ఖండించిన కుమార్తె

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ క్షేమంగానే ఉన్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ తెలిపారు. తమ తండ్రి మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని కోరారు.

Nobel peace prize: ఇరాన్ మానవహక్కుల పోరాట యోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

Nobel peace prize: ఇరాన్ మానవహక్కుల పోరాట యోధురాలికి నోబెల్ శాంతి బహుమతి

ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గిస్ మొహమ్మది మొహమ్మదికి 2023 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరాన్‌లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

Nobel prize: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel prize: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేతలను స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ బుధవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లాయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌ లను విజేతలుగా అకాడమీ ప్రకటించింది.

Nobel Prize: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురిని ఈ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన ఫెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌ కు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.

Modi Nobel prize: నోబెల్ ప్రైజ్‌కి మోదీ పోటీ?.. ఈ వార్తల్లో అసలు నిజం బయటపడింది..

Modi Nobel prize: నోబెల్ ప్రైజ్‌కి మోదీ పోటీ?.. ఈ వార్తల్లో అసలు నిజం బయటపడింది..

ప్రధాని మోదీ (Narendra modi) ఖ్యాతి నోబెల్ ప్రైజ్ కమిటీకి చేరిందని, ఈసారి శాంతి బహుమతికి (Nobel Peace Prize 2023) ఆయనే ప్రధాన పోటీదారుడంటూ గురువారం పలు జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి