• Home » Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన నితీష్

Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను మంగళవారంనాడు ఆయన దాఖలు చేశారు. ఎన్డీయే‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు నితీష్ వెంట ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

Bihar: నితీశ్ మాటలకు మోదీ మోములో నవ్వులే నవ్వులు

Bihar: నితీశ్ మాటలకు మోదీ మోములో నవ్వులే నవ్వులు

ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

PM Modi: వేదికతో పాటు ఒకే దండలో ఇమిడిన మోదీ, నితీష్

PM Modi: వేదికతో పాటు ఒకే దండలో ఇమిడిన మోదీ, నితీష్

ఎన్డీయేలోకి ఇటీవల తిరిగి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారంనాడు ఒకే వేదక పంచుకున్నారు. ప్రధాని సైతం తనకు సమర్పించిన దండను నితీష్‌తో షేర్ చేసుకున్నారు.

PM Modi: రూ.34 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం.. ఎక్కడంటే..?

PM Modi: రూ.34 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం.. ఎక్కడంటే..?

పశ్చిమ బెంగాల్ నుంచి నేరుగా ప్రధాని మోదీ బీహార్ వెళతారు. అక్కడ రూ.34, 800 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్‌లో ఇటీవల జేడీయూ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

MLC Polls: 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించిన ఈసీ

బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. 11 సీట్లకు జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించింది. వీటిలో నితీష్ కుమార్ సీటు కూడా ఉండటం విశేషం.

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Bihar Political crisis: బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్.. ఎంతమంది సపోర్ట్ ఇచ్చారంటే..

Bihar Political crisis: బలపరీక్ష నెగ్గిన నితీష్ కుమార్.. ఎంతమంది సపోర్ట్ ఇచ్చారంటే..

Bihar Political crisis: బీహార్ అసెంబ్లీ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 సీట్స్ కావాలి. అయితే, నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Bihar: అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ తొలగింపు

Bihar: అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ తొలగింపు

బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యారు. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరి పై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.

Bihar: విశ్వాస పరీక్షకు అంతా సిద్ధం.. నితీశ్‌కు నల్లేరు నడకేనా

Bihar: విశ్వాస పరీక్షకు అంతా సిద్ధం.. నితీశ్‌కు నల్లేరు నడకేనా

బిహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు వెళ్లనున్న విషయం విదితమే. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి