• Home » Nirmala Sitharaman.

Nirmala Sitharaman.

CM Chandrababu Meets  Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

CM Chandrababu Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

Union Budget 2025 : గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు గుడ్ న్యూస్.. ఐడీ కార్డులు.. అదనంగా ఈ ప్రయోజనాలు..

Union Budget 2025 : గిగ్ వర్కర్లు, వీధివ్యాపారులకు గుడ్ న్యూస్.. ఐడీ కార్డులు.. అదనంగా ఈ ప్రయోజనాలు..

గిగ్ వర్కర్ల, వీధివ్యాపారులకు ఆసరా కల్పించే దిశగా ఈ రోజు (ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఐడీ కార్డు సహా అదనంగా ఈ హామీలు కల్పిస్తూ వారిపై వరాల జల్లు కురిపించారు..

Budget 2025: టీడీఎస్.. వృద్ధులకు తగ్గింపు.. అద్దెలపై వచ్చే ఆదాయంపై పెంపు..

Budget 2025: టీడీఎస్.. వృద్ధులకు తగ్గింపు.. అద్దెలపై వచ్చే ఆదాయంపై పెంపు..

శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు.

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. బీహార్‌పై వరాల జల్లు..

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. బీహార్‌పై వరాల జల్లు..

ప్రస్తుతం బీహార్‌లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్లబోతున్న బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు.

Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..

Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు.

Budget 2025: ఆరోగ్య రంగానికి పెద్ద పీట.. 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు

Budget 2025: ఆరోగ్య రంగానికి పెద్ద పీట.. 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.

Rajya Sabha:  రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్

Rajya Sabha: రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీతోపాటు పలు అంశాలపై చర్చించాలంటూ సభలో ప్రతిపక్షాలు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేశాయి.

AP News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి  పయ్యావుల కేశవ్ భేటీ.... కీలక విషయాలపై చర్చ

AP News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ.... కీలక విషయాలపై చర్చ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు 20 నిమిషాల పాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు.విజయవాడ సహా... రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలతో సంభవించిన నష్టంపై కేంద్ర మంత్రికి వివరాలు తెలిపారు.

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్‌-95 నేషనల్‌ యాజిటేషన్‌ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది.

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

Central government : ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.8,263 కోట్ల జీఎస్టీ

ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి